”Hinduism in Light of the Bible” (Telugu)

Video

June 16, 2015

 

నిర్గమ కాండము 23వ అధ్యాయాన్ని తిప్పండి. బైబిల్‌లోని రెండో పుస్తకం నిర్గమ కాండము. అధ్యాయము సంఖ్య 23.

ఈ ఉదయకాలములో తప్పుడు మతమైన హిందూ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడబోతున్నాను. దానిలోనికి వెళ్లే ముందు నన్ను ఒక్క విషయం చెప్పనివ్వండి, బైబిల్ వెలుగులో హిందూత్వము. మనం ఆవిధంగా ఆలోచించనప్పటికీ, హిందూ మతం అనేది ప్రపంచములో అతి పెద్ద మతాలలో ఒకటి. నిజానికి, జనాభా అధ్యయనం ప్రకారం, ప్రపంచములో 2.2 బిలియన్ల క్రైస్తవులు వున్నారు, ప్రాధమికంగా ప్రపంచ జనాభాలో మూడవ వంతు మరియు కాధలిజంను మరియు క్రైసవ్యం యొక్క తప్పుడు శాఖలను చేర్చడానికి సహజంగా వారు క్రైస్తవుడు అనే మాటను చాలా దగ్గరగా వాడుతుంటారు.

అది ప్రపంచ జనాభాలో మూడవవంతు, తరువాత 1.6 బిలియన్ల ముస్లింలు వున్నారు, అది ప్రపంచ జనాభాలో 23 శాతం మరియు దాని తరువాత 1.5 బిలియన్లు లేదా సుమారుగా ప్రపంచ జనాభాలో 15 శాతము హిందువులున్నారు, అంటే చాలా పెద్ద సంఖ్య.

ఒక బిలియన్ హిందువులు.

మనం జీవిస్తున్న ఈ రోజులలో ఒక ప్రపంచ మతం, ఒక ప్రపంచ గవర్నమెంట్ అనే రూపంలో క్రొత్త ప్రపంచ ఆర్డరు ఉద్యమాన్ని యాంటీ క్రీస్తును సన్నద్ధం చేసే దిశగా, అన్ని మతాలను సంఘటితం చేయాటానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నౌయి.

కొందరు క్రైస్తవ బోధకులు ఈ విధంగా బోధించడం ప్రారంభించారు, ఇదిగో నిజానికి హిందువులు మనలాంటి వారే.

నిజానికి, చాలా కాలం క్రితం సెదోనా లోని హైకింగ్ ప్రాంతానికి వైళ్లాను అక్కడ ఒక హరే క్రృష్ణాను కలిసాను మరియు వారు నన్ను హిందూ మతంలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసారు.

వారు నాతో ఈవిధంగా చెప్పడానికి ప్రయత్నం చేసారు, మేము యేసును విశ్వసిస్తాము మరియు హిందూ మతం, క్రైస్తవ మతం మధ్య చాలా గొప్ప సంబంధం వుందని నటించడానికి ప్రయత్నం చేసారు.

కానీ నేను హిందూమతం తప్పుడు మతమని చెప్పడానికి ఇక్కడ వున్నాను, మరియు టివిలో, రేడియోలో ప్రఖ్యాతి గాంచిన జోయల్ అస్టీన్ ఇచ్చిన ఒక కోట్ ఇవ్వడం ద్వారా నన్ను ప్రారంభించనివ్వండి ...... ఆయనికి చాలా గొప్ప ఫాలోయింగ్ ఉంది.

ఆయన ఎమి చెప్పారంటే, నేను భారతదేశంలో చాలా కాలం గడిపాను.

నేను చాలామంది హిందువులతో ఉన్నాను.

వారు చాలా మంచివారు, దయగలిగిన వారు, అదేవిధంగా దేవుణ్ని ప్రేమించేవారు.

ఇప్పుడు అసలు విషయానికొద్దాంః వారు మంచివారు, దయగలిగిన వారని నేను కచ్చితంగా చెపుతున్నాను కానీ దేవుణ్ని ప్రేమిస్తారనే విషయం తప్పు, ఎందుకంటే బైబిల్ గ్రంధములోని దేవుడు వారు కలిగి లేరు, మరియు బైబిల్ గ్రంధం చెపుతున్నదేమంటే, ఒక్కడే దేవుడున్నాడు మిగిలిన దేవుళ్లందరూ అబద్ధం.

అతను ఇంకా ఈవిధంగా చెప్పారు, యేసును నమ్మనందుకు నరకానికి పోతారా అని అడిగినపుడు, వారు నరకానికి పోతారని చెప్పలేదు.

నాకు తెలియదని ఆయన అన్నారు.

వారు దేవుణ్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు.

నాకు తెలియదు.

కానీ బైబిల్ గ్రంధం ఎమంటుందో చూద్దాం.

హిందూ మతం ప్రకారం, నన్ను మొదటి అంశమును ప్రారంభించనివ్వండి.

హిందూ మతం ప్రకారం, దేవుడ్ని ఎటువంటి పేరుతోనైనా పిలవవచ్చు.

హిందూమతానికి సంబంధించిన విషయం ఎమిటంటే, వారు దేవుళ్ల సమూహమును కలిగివున్నారు.

చాలా మిలియన్ల దేవుళ్లు ఉన్నారని ప్రజలు అంటుంటారు, కానీ నిజంగా, చాలా మంది హిందువులు ఒక్కడే దేవుడనికి ఆరాధిస్తారు మరియు వారి దేవుడు నిజమైన దేవుడని వారు నమ్ముతారు, కానీ వేరే దేవుళ్లని కొలిచే ఇతర హిందువులతో వారు బాగానే ఉంటారు ఎందుకంటే వారందరు ఒకే మతం, ఒకే దేవుడి వివిధ అవతారాలు.

వారు వారి దేవుడిలో నమ్మకముంచుతారు, కానీ ఆయనని వేరొక పేరుతో కొలవడం సరియైనదే అనుకుంటారు.

దేవుడి పేరు ఏమిటో పెద్ద విషయం కాదు, హిందూమతంలోని చాలా విషయాలలో అది ఒక్కటి.

దేవుడి పేరు వారికి ప్రాముఖ్యమైనది కాదు.

మంచిది, బైబిల్ ఏమి బోధిస్తుందో మనం గమనిద్దాం, నిర్గమకాండం 23ః13 చూద్దాం.

బైబిల్ ప్రకారం, నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్ఛరింపకూడదు, అది నీనోట నుండి రానియ్య తగదు.

కాబట్టి తప్పుడు దేవుళ్ల పేర్లు ఉచ్ఛరింపకూడదని బైబిల్ గ్రంధం మనతో చెపుతుంది.

ఇది ఈవిధంగా చెపుతుందా, ఇదిగో దేవున్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చా?

కాదు, ఇతర దేవుళ్ల పేర్లను వాడకూడదు - కనీసం వాటిని ఉచ్ఛరింపకుడదని ఆయన చెపుతున్నాడు.

ద్వితియోపదేశ కాండం 12వ అధ్యాయం చూడండి, మరియు మీరు ద్వితియోపదేశ కాండం 12వ అధ్యాయం త్రిప్పేటప్పుడు, నేను మీకొరకు ద్వితియోపదేశ కాండం 18ః20 చదువుతాను, ఆంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నానామమున చెప్పునో, యితర దేవుతల నామమున చెప్పునో ఆప్రవక్తయు చావవలెను.

దీనిని వినండిః యెహోషువ 23ః7 మీయొద్ద మిగిలియున్న యీజనుల సహవాసం చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక,

మీరు దానిని విన్నారా?

వారిదేవుళ్ల పేర్లను ఎత్తకూడదు.

వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక అని ఆయన అన్నాడుః

కానీ, మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను. మీ బెబిల్ లోని ద్వితియోపదేశ కాండం 12వ అధ్యాయం 1 వవచనం చూడండి.

అది చెపుతున్నది, మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నియు మీరు అనుసరించి గైకొనవలసి కట్టడలను విధులును ఇవి.

మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆస్ధలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలెను.

వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింపచేయవలెను.

వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు.

కాబట్టి, తప్పుడు దేవతల పేర్లను నాశనము చేయవలెనని ఆయన అక్కడనే చెపుతున్నాడు.

తప్పుడు దేవతల పేర్లను కనీసం ఉచ్ఛరింపకూడదు.

ఆలాంటి పేర్లు మనపెదవుల ద్వారా రాకూడదు.

కాబట్టి, అక్కడ కూర్చుని చెప్పండి, వారు ఒకడే దేవుడిని ఆరాధించినంతకాలం, ఏపేరుతో వారు దేవుణ్టి ఆరాధించినా పరవాలేదు, అప్పుడు ఒక్కడే దేవుడు.

తప్పు.

సరియైన పేరు లేకపోతే అది ఒకే దేవుడు కాదు, మరియు ఆపేరు యేసు. యేసు నామం అన్ని నామములకంటే హెచ్చయినది.

ఇప్పుడు మీరు ఫిలప్పీయలకు రెండవ అధ్యాయమునకు వెళ్లండి.

ఫిలప్పీయలకు రెండవ అధ్యాయము. మీరు చూడండి, కొంతమంది ఒక్కడే దేవుని నమ్మినందువలన, లేదా ఒకడే దేవుని ఆరాంచిన లేదా ఒకడే దేవుడని చెప్పినంతమాత్రాన వారు బైబిల్ గ్రంధములోని దేవుని ఆరాధిస్తున్నారని కాదు.

దేవుడు నిన్ను దీవించును గాక అని ఎవరైనా చెప్పినంత మాత్రాన వారు బైబిల్ గ్రంధములోని అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడి నామములో మిమ్మును దీవించుటలేదు.

నీవు దేవుడు అని చెప్పినంతమాత్రాన, నీవునిజమైన దేవుని గురించి చెప్పుట లేదు ఎందుకంటే మిగతా దేశాలు తప్పుడు దేవుళ్లని కలిగివున్నాయి.

ఫిలిప్పీయులకు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో బైబిల్ స్పష్టంగా చెపుతున్నది, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలోగాని, భూమి క్రింద ఉన్న వారిలోగాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను.

రోమీయులకు పదవ అధ్యాయం చూద్దాం, మీరు రోమీయులకు పదవ అధ్యాయము తిప్పుతున్నప్రుడు, నేను అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం నుండి ప్రఖ్యాతి గాంచిన 12 వ వచనమును చదువుతానుః మరి ఎవనివలనను రక్షణ కలుగదు, ఈ నామమున మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణను పొందలేము.

మొదటి యోహాను 5ః13ః దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము కలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.

మరల మరలా పేరును నొక్కి చెప్పడంను గమనించండి, పేరుయందు నమ్మకముంచండి, అది యేసు నామమై వుండాలి....... మరి ఇంకా తమాషా ఏంటి. ప్రజలు ఇంకా ఇలా అనుకోవడం కూడా విన్నాను.......... వినండి ఈ ఉదయకాలంలో నేను ఎందుకు బోధిస్తున్నానంటే, ఇప్పుడు మీరు స్వతంత్ర బాప్టిస్టులు ఈ వికారమైన విషయములను చెప్పడం మీరు వింటారు.

గొప్ప పతనము చోటు చేసుకుంటుంది మరియు స్వతంత్ర బాప్టిస్టులు ఇంకా ఈవిధంగా అనటం మీరు వింటారు, ఇదిగో ఈ ద్వీపంలో లేదా ఈ ఇతర దేశములోని ప్రజలు ఆకాశం వైపు చూస్తారు, మరియు దేవుడ్ని పిలుస్తారు మరియు వారు యేసు పేరును ఎరుగరు, కానీ ఎమైనప్పటికీ వారు దేవుని పిలిచినందున రక్షింపబడ్డారు.

కాదు, బైబిల్ గ్రంధం ఈలాగు చెపుతున్నది, ఎవరైనా దేవుని పేరును పిలిచిన యెడల రక్షింపబడుదురు.

ఆపేరు ఏమిటి?

మంచిది, రోమీయులకు 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమీయులకు 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడిందిః అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడెదవు.

ఏలయనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

యూదుడని గ్రీసు దేశస్ధుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై యుండి, తనకు ప్రార్ధన చేయు వారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.

వచనములు 10, 11, 12 మరియు 13 వచనముల ప్రారంభములో " కొరకు" అనే మాటను నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను.

నీవు అది చూసావా?

అది ఒక కలయిక అయివుంది, మన ఆధునిక వ్యావహరికంలో అది ఎందుకంటే అయివున్నది.

మనము ఎందుకంటే అనే మాటను వాడతాము.

9వ వచనములో, ఆయన ఒక ప్రకటన చేసాడు.

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడెదవు అని ఆయన అన్నాడు.

సరే, ప్రశ్నను అడగండి, ఎందుకు?

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల అది ఎందుకు నిన్ను రక్షిస్తుంది?

అది ఎందుకు నిన్ను రక్షిస్తుంది?

10వ వచనము ప్రకారము, నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడెదవు.

11వ వచనము ప్రకారము, ఏలయనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

ఎందుకంటే ( 12వ వచనం) యూదుడని గ్రీసు దేశస్ధుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై యుండి, తనకు ప్రార్ధన చేయు వారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

మరియు తరువాత 13వ వచనములో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షింపబడును.

అందువలన, 13వ వచనములో దేవుని పేరు యేసు. ఆయన చెప్పినప్పుడు, ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షింపబడును, అది మనకు 9వ వచనమును గుర్తుచేస్తుంది, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడెదవు.

క్రొత్త నిబంధనలో రక్షణతో జోడించబడిన ఆపేరు, యేసు.

అబ్రహాము దేవుడ్ని పిలిచినపుడు సర్వశక్తిగల దేవుడనే పేరును పిలిచాడు.

అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు పితరులకు దేవుడు ఆపేరుతోనే తెలుసు.

వారు సర్వశక్తిగల దేవుడనే పేరుతో పిలిచారు.

దేవుడిని పిలిచే విషయమును గూర్చి మాట్లాడేటపుడు దావీదు, ఆయనను యెహోవా అని పిలిచాడు మరియు క్రొత్త నిబంధనలో దేవుడు మనుష్యుల యెడల, ఏ నామములో మనము రక్షింపబడతామో ఇచ్చిన పేరు, యేసు.

దేవుడు మాత్రమే కాదు, మహోన్నతుడవుట మాత్రమే కాదు కానీ యేసు మాత్రమే.

ఇప్పుడు జోయల్ అస్టిన్, హిందువులు దేవుడిని ఆరాధిస్తారు మరియు ప్రేమిస్తారు, అందువలననేమో, వారు నరకానికి పోతారని నేను నమ్మను అని చెప్పాడు లేదా ఆయనకు నిజంగానే తెలియకపోవచ్చు ఎందుకంటే వారు దేవుడిని చాలా ప్రేమిస్తారు అని, మరియు అతని తండ్రి అక్కడికి వెళ్లి హిందువులు దేవుడిని చాలా ప్రేమిస్తారని చెప్పి వుండవచ్చు, మరియు వారు దేవుడిని చాలా ప్రేమిస్తారని చెప్పాడు.

హిందుమత దేవుడు సాతానే అయి వున్నాడని నన్ను చెప్పనివ్వండి, నిరూపించనివ్వండి.

నేను అక్షరాలా సరిగానే చెప్పాను మరియు నేను దానిని నిరూపిస్తాను. మొదటి కొరింధీయులకు 10వ అధ్యాయమునకు వెళ్లండి.

నేను దీనిని చాలా రకాలుగా నిరూపించగలరు, కానీ మొదటి కొరింధీయులకు 10వ అధ్యాయమునకు వెళ్లండి.

మీరు అనవచ్చు, మీరు భారతదేశ ప్రజలను అసహ్యసించుకుంటారు లేదా మీరు హిందువులను అసహ్యించుకుంటారు.

కాదు, నేను వారి ప్రేమిస్తాను.

అందుకనే నేను వారికి సువార్తను అందిస్తున్నాను.

వారు దేవుని నామమును పిలవాలి మరి రక్షణ పొందుకోవాలి.

వారు యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవాలి.

వారు వ్యర్ధమైనవి, విగ్రహాలు మరియు తప్పుడు దేవుళ్లనుండి విడిచిపెట్టాల్సిన అవసరము వుంది మరియు జీవము కలిగిన, నిజమైన దేవుడి తట్టు తిరగాల్సిన అవసరం వుంది, మనము వారిని ప్రేమించినట్లయితే వారికి హిందూమతం అనేది నానశానికి దారితీసేది మరియు నరకానికి దారి తీసేది అని చెప్పాలి మరియు వారు యేసు ప్రభువుని వారి దేవుడని ఒప్పుకోవాలి.

ఈ రోజు హిందువులకొరకు ఇది ప్రేమ సందేశమై వుంది.

మొదటి కొరింధీయులకు 10ః19లో బైబిల్ ఈ విధంగా చెపుతున్నది,

ఇక నేను చెప్పునదేమిటి? విగ్రహార్పితములలో ఏమైన ఉన్నదని యైననను విగ్రహములలో ఏమైన ఉన్నదని యైననను చెప్పెదనా?

లేదుకాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టంలేదు.

కాబట్టి ఆయన చెప్పేదేమింటంటే విగ్రహాలను చూడటం చాలా సులువు మరియు అది చెక్కతో లేదా ఒక రాయితో చేసినది అలోచించవచ్చు.

అది నిజంగా ఏమికాదు. అది ప్రాణం లేని ఒక వస్తువై ఉంది.

కానీ ఇక్కడ పౌలు చెప్పేదేమంటే, లోతుగా చూసినట్లయితే, వారు ఒక విగ్రహం ముందు మోకరించినపుడు, వారు ప్రాణంలేని వస్తువును ఆరాధించుట మాత్రమే కాదు కానీ వారు అక్షరాలా దయ్యములను ఆరాధించుచున్నారు.

అందువలన 20వ వచనము ఈ విధంగా చెపుతున్నదిః అన్యజనులు బలులర్పించేవి మరియు భారతీయలు అన్యజనులని చెపుతున్నాను.

అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టంలేదు.

నిజానికి, బైబిలులో దేవుళ్లు అనే మాటను చూచినట్లయితే, బహువచనము మరియు లోయర్ కేస్ గాడ్స్ - అది బహు వచనము. బైబిల్లో వందలసార్లు వాడబడిన ఆమాట దేనిని సూచిస్తుందో మీకు తెలుసా?

అది దయ్యములకు సూచిస్తుంది.

అది చీకటి శక్తులను సూచిస్తుంది.

వాస్తవానికి తప్పుడు దేవుళ్లు దేవుడిని అనుకరించే దయ్యములు లేదా చీకటి శక్తులై వుంటారు మరియు తప్పుడు మతం ద్వారా లోక ప్రజలను గ్రుడ్డివారుగా చేస్తారు.

నేను హిందూమత ప్రధాన దేవుళ్ల గురించి చెప్పటంలేదు ఎందుకంటే వారి పేర్లనైనను ఉచ్ఛరించవద్దు అని బైబిల్ చెపుతున్నది.

వారి పేర్లు కూడా మననోటినుండి రాకూడదని బైబిల్ చెపుతున్నది, కానీ ప్రధానముగా హిందూమతంలో హిందువులు ఆరాధించే ముగ్గురు దేవుళ్లు ఉన్నారు.

కొంతమంది హిందువులు - వారిలో ఒకరు వారికి ప్రధాన దేవుడై వున్నారు, అది వి అనే అక్షరముతో మొదలవుతుంది.

తరువాత ఇతర హిందువులు, ఎస్ హెచ్ అనే అక్షరములతో మొదలయ్యే దేవుడు. తరువాత ఇక్కడ కొందరికి, డి అనే అక్షరముతో మొదలయ్యే దేవుడు వారికి ప్రధాన దేవుడు.

అవును, వారికందరికి వివిధ ఉప సముదాయాలు, మిలియన్ల పేర్లు మరియు అవతారాలు లేదా వారు పిలిచే దేవుళ్లు, కానీ బోటమ్ లైన్ ఏమిటంటే హిందు మతములో వివిధ తెగలలాంటివి.

వారు ఏమి చెపుతారంటే మాదేవుడు చాలా మంచివాడు లేదా ప్రధాన మహోన్నతుడైన దేవుడు.

తరువాత ఇతరులు ఏమంటారంటే, కాదు, నిజానికి మేము ఆరాధించే దేవుడు చాలా మంచివాడు లేదా ఇంకేదైనా.

కానీ రోజు చివరలో వారు ఇతర దేవుళ్లతో కూడా సరిగానే ఉంటారు, ఎందుకంటే వారందరూ హిందూ మతంలో భాగమే, కాబట్టి నీవున్నంతవరకు............... నాఅధ్యయనం మరియు అవగాహనను బట్టి వారు చూసేదేమిటంటే నీవు హిందువువా లేదా హిందువువు కాదా?

నీవు ఇతర దేవుడిని పూజించినప్పటికీ, నీవు ప్రాధమిక బోధలైన ధర్మ, వేద మరియు ఇతర అంశాలను అనుసరించినట్లయితే, నీవు మంచివాడవు.

నీవు హిందువువు.

నీవు దేవుడిని ఇతర పేరుతో పిలిచినప్పటికీ మేము నిన్ను అంగీకరిస్తాము ఎందుకంటే పేరు అంత ప్రాముఖ్యమైనది కాదు.

మంచిది, మనము పేరు ఎంతో ప్రాముఖ్యమైనదని బైబిల్ గ్రంధములో చూస్తాం.

కానీ ముగ్గురు ప్రధాన దేవుళ్ల గురించి నన్ను కొద్దిగా చెప్పనివ్వండి. వి అనే అక్షరముతో మొదలయ్యే దేవుడు - అతని చిత్రమును ఒక్కసారి చూడండి.

అతను ఒక పాము మీద నిలబడి వున్నాడు, మరియు అతని తల మీదుగా ఎప్పుడూ 5 నాగుపాములు వుంటాయి.

ఇది సర్ప మతం.

బైబిలులో ఎల్లప్పుడూ దయ్యము ఎలా సూచించబడింది.

అతను పామై ఉన్నాడు.

అతను వృద్ధ పాము, దయ్యము, సాతాను మరియు డ్రాగను.

మరి వారి దేవుని వైపు చూచినట్లయితే - ప్రధానమైన, చాలా ప్రాచుర్యము వున్న దేవుడు, చాలా పెద్దవాడు, వి అనే అక్షరముతో మొదలయ్యే దేవుడు - అతనికి తలమీదుగా ఈ 5 నాగపాములు ఉంటాయి మరియు అతను పాము మీద నిలబడి వుంటాడు.

తరువాత రెండవ ప్రధాన దేవుణ్ని చూచినట్లయితే అదే విషయంః చుట్టూ పాములు.

పుర్రెలు, అగ్ని, పాములు.

మీరు దాని వైపు చూచినట్లయితే, అది దయ్యపు శక్తులై వున్నాయి.

అది మాత్రమే కాదు కానీ ఎస్ హెచ్ అనే అక్షరములతో మొదలయ్యే దేవుడిని చూసినట్లయితే, యూదా మత అబద్ధ దేవుడై వుంటాడుః మగ మరియు ఆడ రెండూ.

అది బైబిల్ గ్రంధ దేవుడు కాదు.

బైబిల్ గ్రంధములోని దేవుడు ఎల్లప్పుడూ, "HE". "HE" అంటే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ.

ఆయన మనుష్యుని తన రూపములో చేసినాడని చెప్పబడింది.

వారు ఈ దేవుడిని మగ మరియు ఆడ రెండింటిలో కలిగివున్నారు.

హిందూమత ప్రధాన దేవుళ్ల గురించి ఇంకొక విషయమేమిటంటే, ఆయనకు త్వరగా కోపము వస్తుంది.

ఆయనకు త్వరగా కోపము వస్తుంది, కానీ వెంటనే శాంతిపడి వారి త్వరగా క్షమిస్తాడు.

సరే, దేవుడు దీనికి పూర్తిగా వ్యతిరేకము ఎందుకంటే బైబిల్ లోని నహుము 1ః3 ప్రకారము, యెహోవా దీర్ఝ శాంతుడు, మహా బలము కలవాడు, ఆయన దోషులను నిర్లోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను, సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాద ధూళిగా నున్నవి.

ఇంకా, హిందూ దేవుళ్ల చిత్రపటములను చూసినప్పుడు వారు ఎప్పుడూ బల్లెము లేదా త్రిశూలము పట్టుకొని ఉండటం గమనిస్తాం, అది దయ్యం యొక్క తప్పనిసరి చిహ్నం అని మనకు తెలుసు.

ఇక్కడ పాములు, మంటలు, పుర్రెలు మరియు త్రిశూలం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు.

అది వారి దేవుడు. అది ఒక చెడ్డ మతము.

తరువాత మూడవ ప్రధానమైన దేవుడు - వారు ఇద్దరు ప్రముఖ దేవుళ్లు - తరువాత మూడవ ప్రధానమైనది, అక్షరాలా నరబలిని కూడివుండే ఆరాధన కలిగిన స్త్రీ దేవత.

కానీ ఈ ఆధునికి రోజులలో వాటిని అంగీకరించరు కానీ పాతరోజుల్లో అవి జరిగేవి.

భారతదేశములో అనేక ప్రాంతములలో, వారము ప్రాతిపదికన కూడా ఈ అబద్ధ దేవత కొరకు బలులర్పించేవారు మరియు ఆరక్తం తినటం ......... మనం చూద్దాం ....... రక్తం తినటం మరియు అబద్ధ దేవతను ఆరాధించడం, వేరొక మతముగా వినిపిస్తుంది, నాకు తెలుసు, ఇక్కడనుండి మూడు కిలోమీటర్లు అనుకుంటా.

క్రింద గౌడలుపె అనుకుంటా .............. కానీ ఏమయినప్పటికీ ః కాధలిజం.

ఆశ్చర్యముగా లేదూ, ఎలా దయ్యం అదే అబద్ధ బోధలను ప్రపంచమంతా విస్తరింపచేస్తుంది, ఒక అబద్ధ స్త్రీ దేవతను ఆరాధంచడం గురించి బోధిస్తుంది.

రక్తం తినటం మరియు ఇవన్ని విషయాలు ఒకటే, మరియు హిందూమతములో చాలాసారూప్యాలు ఉన్నాయి, వాటిని గురించి చూద్దాం.

కానీ యోహను 8వ అధ్యాయం చూడండి. మనము యెషయా 43 లో మొదలు పెట్టాం . యెషయా 43 లో ఒక వేలు మరియు యోహను 8వ అధ్యాయం రెండవ వేలు పెట్టండి ఎందుకంటే ఈ రెండు లేఖనములు కలిసి వెళతాయి, మరియు చాలా ముఖ్యమైనవి.

కొంత మంది యెషయా గ్రంధమును , చిన్న బైబిల్ గా పిలుస్తారు ఎందుకంటే యెషయా గ్రంధములో 66 ఆధ్యాయములు ఉన్నాయి మరియు బైబిల్ లో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంధములోని 66 ఆధ్యాయములను బైబిల్ లో 66 పుస్తకాలతో పోల్చటం చాలా అద్భుతంగా వుంటుంది, వీటిలో అద్బుతమైన సమాంతరములున్నాయి, వాటిని కాకతాళీయం అని కొట్టివేయటం చాలా కష్టం .

ఉదాహరణకి, 39వ అధ్యాయములోని చివరలో, యెషయాలో ప్రధానమైన గేరు మార్పిడి వుంటుంది.

40-66 అధ్యాయములు 1-39 అధ్యాయములకంటే పూర్తిగా భిన్నమైనవి.

బైబిల్ గ్రంధములోని పాతనిబంధన 39 పుస్తకములు మరియు క్రొత్త నిబంధన 27 పుస్తకముల వలె వుంటుంది. మొదటి అధ్యాయములో చాలా సారూప్యతలను మీరు కనుగొంటారు.

యెషయా 5వ అధ్యాయమును ద్వితీయోపదేశకాండము 43వ అధ్యాయముతో పోల్చితే ఆదికాండముతో చాలా సారూప్యతలు ఉంటాయి.

అన్ని రకాల సారూప్యతలు.

యోహను పుస్తకముతో 43వ అధ్యాయము, రోమీయులకు వ్రాసిన పత్రిక 45వ అధ్యాయమును కోట్ చేస్తుంది మరియు ప్రకటన గ్రంధము మరియు 66వ అధ్యాయము మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.

ఇలా ఈ లిస్ట్ ఇంకా ఇంకా పోతూనే వుంటుంది.

ఇది చాలా ఆసక్తిగా వుంటుంది, కానీ యోహాను గ్రంధములోని వాక్యముతో దానికి ప్రతిగా వుండే యెషయా 43వ అధ్యాయమును పోల్చినపుడు ఆసక్తిగా వుంటే ఒక విషయము వుంటుంది.

యోహాను 8ః24లో బైబిల్ ఏమి చెపుతుందో చూద్దాం.

కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను అయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

దానిపై యేసు యొక్క ఆలోచన ఏమిటో ఇప్పుడు చూద్దాం, నేను అయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురు?

నీవు ఎవరో మీరు నమ్మండి?

ఎందుకంటే ఆయన చెపుతున్నాడు, నేను అయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురు.

బైబిల్ గ్రంధములోని యెషయా 43ః10 వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నదిః మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొని నాసేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

నేను అయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని యేసు చెప్పినపుడు ఆయన ఉద్దేశ్యం ఎమయివుందో.

నేను మాత్రమే రక్షకుడని మీరు నమ్మనట్లయితే, నేనే ఆయననని మరి ఎవ్వరునూ లేరని మీరు తెలుసుకోనట్లయితే అని ఆయన చెప్పెను.

చూడండి, మీరు యేసును నమ్మకుండా వేరే ఇతర రక్షణ మర్గాలను నమ్మి మరియు ఇతర కృపా మార్గాలను నమ్మితే, కాదు, ఆయనే అని ఆయన తప్ప వేరే ఎవ్వరూలేరని నీవు నమ్మాలి లేదా నీపాపముల నిమిత్తం నీవు మరణిస్తావుని బైబిల్ చెపుతున్నది.

యేసును కాక వేరే వాటి యందు నమ్మిక వుంచక, నీపూర్జ హృదయముతో నీవు యేసుయందు నమ్మిక వుంచాలి అని బైబిల్ చెపుతున్నది మరియు ఆయన ఇక్కడ చెపుతున్నాడు, నేనే ఆయనను, నేను తప్ప వేరే ఎవరూ లేరు.

నాకు ముందుగా ఏ దేవుడును రూపింపబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడును వుండడు. నేను, నేను మాత్రమే దేవుడను, నాతో పాటు ఏ రక్షకుడూ లేడు.

కాబట్టి హరే కృష్టాలు లేదా హిందువులు లేదా ఇంకెవరైనా మేము కూడా యేసును నమ్ముతామని చెప్పినపుడు, అది సరిపోదు, ఎందుకంటె వారు యేసును మాత్రమే ప్రత్యేకముగా నమ్మక ఇతర దేవుళ్లను మరియు ఇతర రక్షణ మార్గాలను, లేఖనములను నమ్ముచున్నారు.

అది బైబిల్ లోని యేసు అయి వుండాలి.

చూడండి, చాలా చాలా మంది హిందువులు చెపుతారు, ఓ, యేసు ఎంతో మంచి బోధకుడని మేము నమ్ముతాము, మరియు చాలా మంది హిందువులు యేసు యవ్వన కాలములో ఆయనకు బోధించారు ( ఎందుకంటే వారి ఆయన యవ్వన కాలముగురించి బైబిల్ లో వ్రాయబడినది చదవలేదు), వారు చెపుతారు, మంచిది, ఆయన భారతదేశము వెళ్లి హిందూమతం గురించి నేర్చుకున్నాడు మరియు తిరిగి ఇజ్రాయేలుకు తిరిగి వచ్చి గొప్ప యోగి అయ్యాడు.

అది వారు చెప్పేది.

వారు బోధించేది అది మరియు యేసు అక్కడికి వెళ్లి వాళ్ల మతం నేర్చుకుని తిరిగి వచ్చాడని వారు క్లెయిమ్ చేస్తారు మరియు వారు తరుచుగా మీతో చెప్పేదేదైనా, మేము యేసును నమ్ముతాము.

కానీ ఆగండి.

బైబిల్ లోని యేసునేనా వారు నమ్మేది?

సమాధానము కాదు.

ఇప్పుడు వారు హరే కృష్టాలో వున్న కృష్జ అనే వ్యక్తిని నమ్ముతారు.

దేవుని వలె వున్న కృష్ట అనే వ్యక్తి శరీరధారియై ఒక కన్యకకు జన్మించాడని వారు నమ్ముతారు.

దానిని ఉహించండి.

కృష్ట = యేసు అని ప్రజలు చెపుతారు, కానీ అది యేసు అనే పేరు, కేవలం క్రీస్తు మాత్రమే కాదు.

దానికి యేసు అని వుండాలి, మరియు బైబిల్ లోని యేసు అని వుండాలి ఎందుకంటే యేసు అనే పదం శరీరం నుండి వుట్టింది.

బైబిల్ ఏమి చెపుతుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై వుండెను. వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను, మనము ఆయన మహిమను చూసాము, తండ్రికి ఏకైక కుమారుని పూర్తి కరుణ మరియు మహిమను చూసాము.

కాబట్టి యేసు అనే వ్యక్తిని వాక్యముచే వేరుచేయలేము ఎందుకంటే ఆయన వాక్యముచే చేయబడిన శరీరమై ఉన్నాడు.

కాబట్టి నీవు పూర్తిగా భిన్నమైన వాక్యము, పూర్తిగా భిన్నమైన లేఖనము కలగివున్నట్లయితే నీవు భిన్నమైన యేసును కలిగివున్నావు.

బైబిల్ లోని యేసును నీవు కలిగివుండాలి, మరియు నీవు వేరొక దానిలో కాక ఆయనలో పూర్తి విశ్వాసము మరియు నమ్మకము ఉంచవలెను.

అది మాత్రమే కాదు, కానీ మనకు మోసకారియైన గొప్ప డెవిల్ వుందని మనము తెలుసుకోవాలి, కాబట్టి అతడు అబద్ధములను కొద్దిపాటి సత్యముతో కలిపి నమ్మదగినదిగా చేస్తాడు.

అందువలన ఇక్కడ హిందూమతము మరియు క్రైస్తవ్యము మధ్య కొన్ని సారూప్యతలు ఉండబోతున్నాయి ఎందుకంటే డెవిల్ మోసకారి.

ఇప్పుడు చాలా ఆసక్తికర విషయాలలో ఒకటేమిటంటే, మీరు పాత రోజులకు వెళ్లినట్లయితే, చాలా ముఖ్యమైన హిందూ లేఖనము - వారు వైదిక సాహిత్యము, పురాణాలు మరియు ఇంకా చాలా వివిధ లేఖనములను కలిగివున్నారు - కానీ మీరు పాత రోజులకు వెళ్లినట్లయితే, చాలా ముఖ్యమైన హిందూ లేఖనము, అది మను శాసనములు అని పిలువబడుతున్నాయి మరియు అసక్తికరమైన విషయం ఏమిటంటేః మను అనే వ్యక్తి ఎవరంటే .......... ప్రధానంగా మొత్తము ప్రపంచము గొప్పవరదలలో నాశనము అయినప్పుడు, ఒక గొప్ప నావను తయారు చేసి అందులో వెళ్లమని అతను హెచ్చరించబడ్డాడు, మరియు అతను వరద నుంచి రక్షింపబడ్డాడు, తరువాత ఈ భూమి మీద ప్రతి వ్యక్తి అతనినుంచి వచ్చారు.

ఇది చాలా పరిచయమున్నదిగా అనిపిస్తుందా?

అది నోవహు మాదిరిగా వుంది, మరియు మను మరియు నోవహు మధ్య సారూప్యతలను చూసినట్లయితే తమాషాగా వుంటుంది మరియు ఈ పున్తకము 1000 - 2000 బి.సి. వెనుకది.

అంటే ఇది అక్షరాాల 3000 - 4000 సంవత్సరాల పూర్వం వ్రాసినది మరియు దేవుడు మొత్తం ప్రపంచాన్ని వరదలతో నాశనము చేసాడన్నది పెద్ద ఆసక్తికరమైన విషయం కాదు. మొత్తం మానవజాతికి ఒక వ్యక్తి పూర్వీకుడైనాడు.

ఇప్పుడు ఆసక్తికర విషయమేమిటంటే, ఈ లోకములో ఉన్న నాస్తికులు మరియు ఎగతాళి చేసేవారు దీనిని చూసి, చూడండి, క్రైస్తవ్యము ఇతరమతాలను కాపీ కొడుతుంది అని అంటారు, కానీ సాతాను వారిని గ్రుడ్డివారుగా చేయటం వలన వారు చాలా స్పష్టంగా చూడలేకపోతున్నారు.

ఇది మీ ముఖం మీది ముక్కులాగా చాలా సామాన్యమైనది, అందుచేతనే ప్రపంచములోని అన్ని మతాలు అదే వరదల కధను చెపుతాయి, కానీ అది నిజంగా సంభవించిందా.

వారు అకధను వారు అరువుగా తీసుకున్నారని చెప్పటం చాలా సిల్లీగా అనిపిస్తుంది.

కాదు.

ప్రపంచములోని ఒకదానితో ఒకటి భిన్నమైన వివిధ సంస్కృతులు కలవారందరూ అదే వరదలు సంభవించిన కధను కలిగివున్నారు.

కాబట్టి అది ఎందుకంటే నిజానికి ఒక వరద వుంది, అందుకని అందరూ దానిని గురించి మాట్లాడుతున్నారు.

ఎప్పుడు ఆపుస్తకం వ్రాయబడినదనేది చాలా ఆసక్తికర విషయం ఎందుకంటే ఎప్పుడు వరదలు సంభవించినాయని నీవు ఆలోచించినట్లయితే, అది క్రీస్తుకు పూర్వం 2500 - 2700 సంవత్సరాలు ముందు.

ఈ తేదీ గురించి వివిధ ప్రజలు వాదిస్తుంటారు, కానీ మరల భారతదేశములో వారి చాలా ముఖ్యమైన 4000 సంవత్సరాల పాత పుస్తకం ఈ వరదల గురించి నిజం చెపుతుంది మరియు అందరూ ఒక వ్యక్తి నుంచి వచ్చారు ఎందుకంటే మిగిలిన అందరూ ఆవరదలలో కొట్టుకుపోయారు.

బాబేలు టవర్ సంఘటన జరిగినపుడు ప్రజలు అన్నిచోట్లకు చెల్లాచెదురు అయిపోయారు, వారిలో కొంతమంది భారతదేశమునకు వచ్చి వుండవచ్చు.

వారు ఆ ముఖ్యమైన కధను వారితో తీసుకొని వచ్చివుండవచ్చు.

చెపుతున్న కొద్దీ, వ్రాస్తున్న కొద్దీ ఇది చాలా పెద్ద కథ .

అయితే డెవిల్ చాలా మోసకారి.

అతను వరద మరియు నోవహు నిజమైన కధను తీసుకున్నాడు - నిజమైన జరిగిన కధ - కానీ తరువాత అతను ఆకధను చాలా మెలికలు పెట్టి మరియు ఇవన్నీ అబద్ధ బోధలు చొప్పించి వారి పుస్తకములో పెట్టాడు, ఆలాకాక, బైబిల్ నిజమైన లెక్క మరియు నిజమైన దేవుని మాటలను కలిగివుంది.

ఇదిగో హిందూమతం గురించి మరొక పెద్ద విషయం.

హెబ్రీయులకు 9వ అధ్యాయంనకు వెళ్లండి.

హిందూమతం యొక్క గొప్ప విషయం ఏమిటంటే వారు పునర్జన్మను నమ్ముతారు.

అది హిందూమతంలో పెద్ద బోథ .

వారి ముఖ్యమైన నమ్మకాలలో ఒకటి.

జనులు మరణము మరియు జననం అనే వృతంలోవున్నారు మరియు వారు నిరంతరం తిరిగి జన్మిస్తూనే ఉంటారని వారు నమ్ముతారు.

పునర్జన్మ ఉంది మరియు నీవు చేసేది నీవు రెండోసారి, మూడోసారి మరియు నాల్గవసారి జన్మించేది నిర్ణయిస్తుంది.

పునర్జన్మ సైకిల్ వుంది.

కానీ బైబిల్ పునర్జన్మ గురించి బోధిస్తుందా?

మంచిది, హెబ్రీయులకు 9ః27 చూడండి.

అది ఏమంటుందంటే, మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవ సారి ప్రత్యక్షమగును.

కాబట్టి మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగునని బైబిల్ చెపుతున్నది.

పునర్జన్మ లేదు.

అది మాత్రమే కాదు, కానీ హిందువులు కూడా యేసును నమ్ముతామని క్లెయిం చేస్తారు, వారు మరణం, సమాధి చేయడం, మరియు శరీరధారియై లేచుటను నమ్మరు.

అది సువార్తయై వుంది. యేసు చనిపోయి తిరిగి జన్మించెనని, జన్మిస్తూనే వున్నారని వారు నమ్ముతారు, అంత్యక్రీస్తు వచ్చినపుడు, ఇదిగో ఆయన మరల వచ్చెను, మరొకసారి జన్మించెను అని అంటారు.

ఇప్పుడు అందరూ.......... గలతీయులకు 6వ అధ్యాయంనకు వెళ్లండి... అందరూ కర్మ అనే పదాన్ని విన్నారు.

అది హిందుమతం యొక్క చాలా ప్రాముఖ్యమైన పదం అయివుందిః కర్మ.

నన్ను ఇది చెప్పనివ్వండిః బైబిల్ నమ్మే క్రైస్తవులు వాడే మాట కాదు అది, మరియు మన అమెరికా సంస్కృతిలో ఈ రోజు, ప్రతి ఒక్కరూ కర్మ, మంచి కర్మ మరియు చెడ్డ కర్మ గురించి మాట్లాడుకుంటున్నారు.

హిందూమతం లాంటి తప్పుడు మతం వాడే పదాలను మనం ఎందుకు వాడాలి?

మనుష్య జ్ఞానం పలికే మాటలుకాక, పరిశుద్ధాత్మ బోధించే మాటలనే పలకాలని బైబిల్ చెపుతున్నది.

ఇదిగోండి, పరిశుద్ధాత్మ ఏమి బోధిస్తున్నదంటేః గలతీయులకు 6ః7, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను.

ఆహా, కర్మలాంటిది..... కాదు, అది కర్మలాంటిది కాదు. అది గలతీయులకు 6ః7 లాంటిది. అది విత్తటం మరియు కోయటం.

నీవు ఏమి విత్తుతావో దానినే కోయుట.

అది కర్మ లాంటిది కాదు.

కర్మ అనే మాట అక్షరాలా అసలైన భాష, పురాతన భారతీయ భాష యైన సంస్కృతము నుండి వచ్చింది, దాని అర్ధం పనులు, పనులు. అంటే నీవు చేసే క్రియలు, పనులు లేదా చేతలు.

హిందూమతం ప్రకారం రక్షణ అంటే క్రియలు, ఆసక్తిగా వుంది కదూ.

ఎందుకంటే మంచి క్రియులు నిన్ను మంచి విధముగా పునర్జన్నించడానికి సహాయం చేస్తుంది మరియు వారు ఒక స్ధితికి చేరుకుంటారు కానీ స్వర్గం లాంటిది కాదు, కానీ వారు అంతులేని పునర్జన్మల సైకిల్ ముగిస్తారు. వారు ఉచ్ఛదశను చేరుకుంటారు లేదా ఏదైనా, ఎలా చేరుకుంటారు అక్కడికి?

క్రియలు.

వారు కర్మను అన్నప్పుడు వారు అక్షరాలా అది అంటున్నారు.

వారు క్రియలని అంటున్నారు.

మరియు రక్షణ అంటే ఎవరైనా మనుష్యుడు అతిశయపడే క్రియలు కాదు అని బైబిల్ చెపుతున్నది.

నీఅంతట కాదు, విశ్వాసం ద్వారా కృపను బట్టి నీవు రక్షింపబడినావని బైబిల్ చెపుతున్నది, అది దేవుని బహుమానమై వుందిః ఎవరైనా మనుష్యుడు అతిశయపడే క్రియలు కాదు మరియు క్రియలు, కృప రెండూ అనుకూలత కలిగినవి కాదు అని బైబిల్ చెపుతున్నది.

ఎందుకంటే అది కృప వలన అయినది అయితే, ఇంక అక్కడ ఎలాంటి క్రియలు ఉండవు.

ప్రాధమికంగా అతను కృప అని చెపుతున్నాడంటే, అది కర్మకాదు, నిన్ను అక్కడికి తీసుకెళ్లెది.

ఎందుకంటే అది కృప వలన అయినది అయితే, ఇంక అక్కడ ఎలాంటి క్రియలు ఉండవని ఆయన అంటున్నాడు.

కానీ అది క్రియల వలన అయినది అయితే ఇంకా ఎలాంటి కృప ఉండదు, లేనట్లయితే, క్రియ ఎలాంటి క్రియ కాదు.

రెండూ అయివుండటానికి వీలుకాదు.

మేము ఈ మంచి పనులు చేసినట్లయితే మేము కృపను పొందుకుంటామని వారు అంటారు.

అది హిందువులు బోధించేది. కాదు.

తప్పు.

నీవు క్రియలను చేయడం ద్వారా కృపను పొందుకోలేవు.

అది నిబంధనలను బట్టి విరుద్ధం.

కృప అనేది మెరిట్ లేని అనుగ్రహం.

కృప అనేది నీవు పాత్రుడవు కానప్పటికీ పొందుకొనేది మరియు మనుష్యులు అతిశయపడే క్రియలు చేయడం ద్వారా కాదు.

కాబట్టి ఈ కర్మ అనే పదం మనం క్రైస్తవులుగా వాడకూడదు.

మనం క్రైస్తవ పదజాలమునే వాడాలి కానీ హిందూ పదజాలంను వాడకూడదు మరియు అది మన మనస్తత్వము మరియు మన వ్యవహారికంలో వుండనివ్వాలి.

1వ ధెస్సలోనికలయులకు 4వ అధ్యాయము. హిందూమతం యొక్క మరొక తప్పుడు బోధ ఎమిటంటే, జనులు స్వర్గం లేదా నరకానికి వెళదారు, కానీ అది టెంపరరీ.

వారు శిక్ష పొందుతారు లేదా బహుమతులు పొందుతారు, తరువాత తిరిగి జన్మిస్తారు, వారు పునర్జన్మను పొందుకుంటారు, కాబట్టి అది టెంపరరీ.

కానీ బైబిల్ ప్రకారము రక్షంపబడి పరలోకమునకు వెళ్లటం మరియు నరకానికి పోవటం రెండూ శాశ్వత పరిస్ధితులు అని బైబిల్ చెపుతుంది.

1వ ధెస్సలోనికలయులకు 4ః17.

ఆమీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము.

కాగా మనము సదా కాలము ప్రభువుతో కూడా ఉందుము.

మనము ఒక్కసారి ప్రభువుతో పరలోకమునకు కొనిపోబడిన తరువాత, మనము నిరంతరం ప్రభువుతో వుంటామని బైబిల్ చెపుతున్నది.

అది టెంపరరీ కాదు, ప్రభువుతో ఉండుట, తరువాత ప్రభువుతో ఉండకపోవుట.

ఇప్పుడు మీరు చెప్పండి, క్రొత్త పరలోకము మరియు క్రొత్త భూమి, కానీ మనము భూమి మీద నివసించబోవడం లేదా? అవును, కానీ మనము క్రీస్తుతో ఈ లోకములో రాజ్యమేలబోవుచున్నాము, మనము ప్రభువుతో ఉండబోతున్నాము.

దీన్ని సిద్ధాంతపరంగా బ్రేక్ చేయనివ్వండి.

మనము క్రైస్తవులుగా బైబిల్ ప్రకారము ఏది నమ్మాలో మరియు పరలోక సిద్ధాంతలేమిటో మనము తెలుసుకొనుట చాలా ముఖ్యం.

ఇదీ బైబిల్ బోధించేదిః ఒక రక్షంపబడిన వ్యక్తిగా నీవు ఈ రోజు చనిపోతే నీలో యేసుక్రీస్తు ఉంటాడు, నీవు నీచివరి శ్వాస పీల్చేటపుడు నీ ఆత్మ పరలోకములో ఉంటుంది.

ఆత్మ నిద్రించటం లేదా సమాధిలో ఎదురుచూడడం వుండదు.

నీ శరీరము సమాధిలో వెయిట్ చేస్తూంటుంది, కానీ నీ ఆత్మ వెంటనే పరలోకమునకు వెళుతుంది, ఎందుకంటే శరీరములో అబ్సెంట్ అవటం దేవునితో ప్రజంట్ ఉండటం.

నాకైతే మరణించి తరువాత క్రీస్తుతో కూడా వుండాలనే కోరిక ఉందని పౌలు అన్నాడు.

నాకైతే జీవించుట క్రీస్తు కొరకే, మరణించినా లాభమే.

శరీరములో అబ్సెంట్ అవటం దేవునితో ప్రజంట్ ఉండటం.

1వ ధెస్సలోనీకయులకు 4వ అధ్యాయములో ప్రభువు మేఘాలలో వచ్చేటపుడు జరిగేది ఇదే - ఎత్తబడడానికి సాదృశ్యముగా తరచూ చెప్పేది.

యేసులో నిద్రించినవారిని దేవుడు తనతో తీసుకువస్తాడు అని చెపుతుంది.

క్రీస్తు ఈ భూమి మీదకు తిరిగి వచ్చినపుడు, ఆయన వారినందరినీ మేఘాలలో తనతో తీసుకువస్తాడు మరియు తరువాత వారు పరలోకములో ఆయనతో వుంటారు.

తరువాత ఆయన ఈ భూమి మీద తన రాజ్యమును స్ధాపించినపుడు, అప్పుడు వారు ఆయనతో కలిసి ఈ భూమిని రాజ్యమేలతారు.

చివరగా, క్రొత్త పరలోకము మరియు క్రొత్త భూమి, గొర్రె పిల్ల వారితో కూడా కలిసి జీవించబోతుంది.

కాబట్టి ఒకసారి నీవు రక్షింపబడితే, మనము ఈ భూమి మీద తిరిగి జన్మించము లేదా మన రక్షణను కోల్పోము లేదా పరలోకమునకు వెళతాము మరియు అక్కడనుండి త్రోసివేయబడతాము, లేదా ఇంకేదైనా.

కాదు. ఒక్కసారి నీవు రక్షింపబడితే, నీవు ఎప్పటికీ ప్రభువుతోనే వుంటావు.

అది పరలోకములో అయినా లేక భూమి మీద వెయ్యేళ్ల పాలన అయినా లేదా క్రొత్త పరలోకములో అయినా మరియు క్రొత్త భూమి మీద అయినా .

ఎలాగయినా నీవు నిరంతరం ప్రభువుతో పాటు వుండబోతున్నావు.

నీవు యేసుతో వుండబోతున్నావు, అంతే.

ఇప్పుడు నరకం కూడా అదేదాి.

దీనిమీద నేను ఒక తక్షణ వచనాన్ని ఇస్తానుః ప్రకటన 20ః10ః వారిని మోసపరచిని అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆక్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

నీవు ఎప్పటికీ మొదటిది పొందుకోకపోతే, వారు పగలు మరియు రాత్రి ఎప్పటికిని బాధించబడతారు, ఒక్కసారి దానిలోనికి వెళితే చాలు, నరకం అనేది నిత్యం.

అది దానిలో ఉండే మరియు దాని పూర్తి ప్రబోధం.

కాబట్టి ద్వితయోపదేశకాండము 4వ అధ్యాయమును తిప్పండి.

నేను ముగింపును ఇవ్వబోతున్నాను.

కానీ దానిని చేసేముందు, హిందుమత అబద్ధ బోధలగురించి ఒక్కసారి సమీక్ష చేయనివ్వండి.

అబ్దద్ధ బోధలేమిటి?

మంచిది, మొదటిది, దేవుడ్ని ఏపేరుతోనైనా పిలవవచ్చు అని వారు బోధిస్తారు - అది అంత ముఖ్యం కాదు.

ఏపేరుతో దేవుడ్ని పిలుస్తామనేది చాలా కీలకమైనదని బైబిల్ చెపుతుంది. అబద్ధ దేవుళ్లను తిరస్కారములో వుంచాలి, వారి పేర్లను ఉచ్ఛరించకూడదు, వారిని ప్రస్తావించకూడదు, వారిని మరిచిపోవాలి మరియు నాశనము చేయాలి.

అందుకనే అయన ఇతర దేవుళ్ల పేర్లను చెప్పాడు.

కాబట్టి అది ప్రధానమైన అబద్ధ బోధ.

రెండవది, వారు యేసు పేరును రక్షకుడు, సర్వశక్తమంతుడు, ఒకే నిజమైన దేవుడని వారు అంగీకరించరు.

మూడవది, హిందువుల దేవుడు సాతాను అని నేను మీకు చూపించాను ఎందుకంటే అతను విగ్రహారాధనకు ప్రాతినిధ్యం వహిస్తాడు.

ఎవరైతే విగ్రహాలకు బలులర్పిస్తారో వారు దయ్యములకు బలులర్పిస్తున్నారని బైబిల్ చెపుతుంది.

వారి దేవుడు బైబిల్ గ్రంధములోని దేవుడి గుణములు కలిగివుండడని మనకు తెలుసు.

ఉదాహరణకు, అతను త్వరగా కోపపడాతాడు మరియు అతను మగ మరియు ఆడ రెండూ.

ఇవి బైబిల్ గ్రంధములోని దేవుడి గుణములు కావు.

హిందూమత దేవుడు స్పష్టంగా సాతానే ఎందుకంటే అతని చిత్రములు పాములు మరియు పుర్రెలు మరియు బైబిలు లో డెవిల్ ( సాతాను) ఎవరనే దానికి ఉన్న వెర్షన్ కు ఈ దయ్యపు రకపు ప్రాతినిధ్యం కలిసివుంటుంది.

వారు అక్షరాలా సాతానును పూజిస్తున్నారు - లేదా వారు ఆధ్యాత్మిక కోణానికి పూర్తిగా అన్యమైన ఒక స్త్రీ దేవతను పూజిస్తున్నారు.

అది మాత్రమే కాదు, వారు కృష్ట లేదా ఎదయినా యందు నమ్మిక వుంచడాన్నీ క్లెయిమ్ చేస్తే, అది బైబిలులోని యేసు కాదు.

వారు పునర్జన్మను నమ్ముతారు, మనం ఒకే సారి శరీర పునరుద్ధానమును వౢశ్వసిస్తాము - అది ఒకసారి చావాలి, ఒకసారే పునరుద్దానము పొందాలని మనుష్యులకొరకు నియమించబడింది.

వారు కర్మద్వారా రక్షణ వస్తుంది అని నమ్ముతారు, వారి భాషలో క్రియలు అని అర్ధం .

మనకు ఎటువంటి ఆచారాలు లేవు, మనకు ఎటువంటి విషయ పఠనాలు లేవు లేదా బలులు అర్పించడం లేదా కర్మలు మరియు ఆచారాలు చేయడానికి గుడికి వెళ్లడం, మనకు మంత్ర పఠనాలు మరియు రక్షంపబడడానికి యోగా లేదు.

అలాంటి క్రియలు మరియు పనులు వారికి రక్షణను తీసుకువస్తుందని వారు ఆలోచిస్తారు, మనమైతే విశ్వాసము ద్వారా కృపతో రక్షణ వస్తుందని నమ్ముతాము.

స్వర్గం మరియు నరకం టెంపరరీ రాష్ట్రాలు అని వారు నమ్ముతారు, స్వర్గం మరియు నరకం నిత్యముండేవని మనం నమ్ముతాము.

మరియు ఒక్కసారి నీవురక్షింపబడితే, నీవు ఎప్పటికీ రక్షింపబడినట్లే, యేసుక్రీస్తు లేకుండా నీవు చనిపోయి నరకాగ్నిలో ప్రవేశించినట్లయితే నీవు ఎప్పటికీ శిక్షింపబడి నశించిపోతావు.

కాబట్టి హిందూమతం అనేది అబద్ధ మతమని చాలా స్పష్టంగా మనం చూసాము, చాలా స్పష్టంగా బైబిల్ కంటే భిన్నంగా, స్పష్టంగా సాతాను మతం, చాలా చెడ్డది - అయితే ముగింపు ఏమిటి?

ముందుగా, ఈ ప్రసంగము బోధిండానికి ఉన్న ఉద్దేశ్యమేమిటంటే, మనలో చాలా కామన్ గా వుంది మరియు మనం ఏపేరుతో పిలిచినప్పటికీ మనము ఆరాధించే దేవుడు ఒక్కడే అని చెప్పాలనుకునే జోయల్ అస్టిన్ మరియు ఇతర క్రైస్తవ సంబంధ బోధకుల లాంటివారు చేసే అబద్ధ బోధలను నివారించేందుకు.

మీకు తెలుసా, ఈ చివరి రోజులలో అబద్ధ బోధలమీద మేము పోరాటం చేయాలనుకుంటున్నాము మరియు బైబిల్ పరంగా వున్న క్రైస్తవ్యానికి మరియు ఇతర తప్పుడు మతాల మధ్య వున్న భేదాలను ఎత్తిచూపాలనుకుంటున్నాము మరియు తప్పుడు మతంతో కలవాలని కోరుకోవటం లేదు.

దానిని ఎక్యుమెనికాలిసమ్ అంటారు.

ఎక్యుమెనికాలిసమ్ అంటే భేదాలన్నిటిని ప్రక్కన పెట్టి అన్ని మతాలను ఒకే మతంగా తీసుకురావటం.

బైబిల్ చెప్పేది అది కాదు - అది అంత్యక్రీస్తు యొక్క ఆత్మ బోధిస్తుంది.

ఈ ప్రసంగమును వినిన తరువాత మీరు మీ హృదయములో కదిలింపబడి సువార్తతో హిందువులకు చేరుకోవాలని అనుకుంటారని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే ఈ ప్రజలు గ్రుడ్డివారై ఉన్నారు.

వారు దీనిలో పుట్టారు. అందరూ వెళ్లి సాతానును ఆరాధిస్తారని కాదు.

కాదు, వారు ఈ తప్పుడు మతంలో పుట్టారు, వారు పెరిగేటపుడు దీని గురించి నేర్పింపబడ్డారు.

వారు గ్రుడ్డివారై వున్నారు, వారు మోసపరచబడ్డారు.

వారు చాలా మంచివారు, దయగలిగిన ప్రజలని జోయల్ అస్టిన్ అన్నాడు.

నిశ్చయంగా వారు అలాంటివారని నేను అనుకుంటాను, వారు చాలా శాంతం కలిగిన వారు, మంచి వారు, దయగలిగిన ప్రజలు అని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను కానీ మంచి ఆలోచనలతో నరకానికి మార్గాన్ని పరచివుంచారు మరియు ఎవరైనా వారికి సువార్తని అందించి మహిమకరమైన యేసు క్రీస్తు యొక్క మహిమను వారి మీద ప్రకాశింపచేయాల్సిన అవసరం వుంది, ఎందుకంటే వారు రక్షింపబడవచ్చు.

కానీ మన సువార్తను దాచివుంచితే, వారు నమ్మకూడని ఈ లోక దేవుడి చేత గ్రుడ్డివారై పోగొట్టుకొనబడినవారికి దాచినట్లే.

మరి మీరు అనవచ్చు, మంచిది, నేను భారతదేశ పర్యటనకు వెళ్లాల్సిన అవసరముందా?

నేను దానితో సౌకర్యవంతంగా వుంటానా అని నాకు తెలియదు.

కానీ ఇక్కడ ఒక విషయంః మీరు భారతదేశ పర్యటనకు వెళ్లాల్సిన అవసరము లేదు, మీరు ASU కి ఒక ట్రిప్ వేయాల్సిన అవసరం వుంటుంది, సౌత్ టెంపుల్ కి ఒక ట్రిప్ వెళ్లాల్సిన అవసరం వుంటుంది.

వినండి.

చక్కని ఇరుగు పొరుగువారితో ఉన్న సౌత్ టెంపుల్ కు కనీసం ఒక హిందూ తలుపు కూడా కొట్టకుండా నేను ఎప్పుడూ ఆత్మలను సంపాదించడానికి వెళ్లలేదు.

ఎప్పుడు కూడా.

మరి మిషన్లు మరియు అన్ని ట్రిప్పుల గురించి జనం ఎక్కువాగా మాట్లాడతారు.

చూడండి నేను మిషన్లకు వ్యతిరేకం కాదు - కానీ ఏంటో మీకు తెలుసా?

అది ఇక్కడే వుంది, విమాన టిక్కెట్ ఆదా చేయండి మరియు మీ డబ్బును ఆదా చేయండి. ఒక విదే?శానికి వెళ్లి అక్కడ మిషనరీగా వుండటం గొప్ప విషయం, కానీ మిషనరీగా వుండటానికి విదేశానికి వెళ్లకూడదు.

ఎందుకో మీకు తెలుసా?

నీవు భారతీయులను సువార్తతో చేరుకోవాలనుకుంటున్నావా, నీవు భారతీయులను యేసుక్రీస్తు సువార్తతో చేరుకోవాలనుకుంటున్నావా, నీవు చేయాల్సినదంతా సౌత్ టెంపుల్ కి వెళ్లి అక్కడ ఇరుగు పొరుగువారి తలుపులు కొట్టటమే.

లేదా, చక్కగా మాట్లాడి మరియు బాగా రిసీవ్ చేసుకునే ఇతర హిందువులతో మాట్లాడాలంటే నీవు ASU క్యాంపస్ కు వెళ్లాలి.

ఆత్మలను సంపాదించడానికి కనీసం భారతదేశం నుండి వచ్చిన ఒక వ్యక్తి తలుపు అయినా కొట్టకుండా నేను ఎప్పుడూ ASU క్యాంపస్ కు వెళ్లలేదు.

అవును, వారు అక్కడ వున్నారు.

వారు విద్యార్ధులు, మరియు వారందరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు.

ప్రతి ఒక్క వ్యక్తి.

నువ్వు ఎప్పుడూ అడుగు, నువ్వు ఎం చదువుతున్నావు?

ఇంజినీరింగ్.

కానీ నేను ఒక విషయం చెబుతాను, మీరు చైనా దేశస్ధులను కలవొచ్చు మరియు భాంతీయులను కలవొచ్చు.

ASU లో టన్నులకొద్దీ విదేశీ విద్యార్ధులున్నారు, నీవు తలుపులు కొట్టినట్లయితే, నీవు ఆత్మలను సంపాదించడానికి వెళ్లినట్లయితే నీవు వారికి సువార్తను అందించగలవు.

ఇంకా గొప్ప విషయం ఎమిటంటే ఇక్కడున్నవారిలో చాలామంది ఇంగ్లీషు మాట్లాడతారు. ఇంకొక మాట, భారతదేశములోని చాలామంది ఇప్పుడు ఇంగ్లీషు మాట్లడుతున్నారు.

భారతదేశములో ఇంగ్లీషే ప్రధాన భాషగా వుంది కాబట్టి ఈ మనుష్యులతో భాష సమస్య కానే కాదు. ఈ మనుష్యుల దగ్గరికి మనం సువార్తతో వెళ్లవచ్చు మరి తరుచుగా వారు సువార్తను వింటారు మరియు సువార్తను స్వీకరిస్తారు.

కానీ ప్రతి ఒక్క జీవచరమునకు సువార్తను అందించడానికి ఎవరు తలుపు తటతారు?

చూడండి, మనం వారిని చేరుకోవటానికి మార్గం మన నోటిని ధైర్యంగా తెరిచి దేవుని వాక్యమును మాట్లడటమే.

మీరు అనవచ్చు, మంచిది, హిందువుల కొరకు నేను ప్రత్యేక ప్రజంటేషన్ నాకు తెలియదు.

చూడు, ప్రతిఒక్క మతానికి ఒక ప్రత్యేక ప్రజంటేషన్ అవసరము వుండదు.

ఒక సువార్త అందిరినీ రక్షిస్తుంది.

నీవు వారికి వారు పాపులని చూపించు, నరకాన్ని చూపించు మరియు క్రీస్తు జీవితం, ఆయన మరణం, సమాధి మరియు పునరుద్ధానము గురించి చూపించు.

అది ఉచిత బహుమతి అని, అది విశ్వాసము ద్వారా వస్తుందని చూపించు.

ఈ ప్రసంగములో విన్న విషయాలు మీ సువార్త ప్రజంటేషన్ చివరలో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు చూపించవచ్చు.

కాబట్టి ప్రత్యేకంగా మలచుకొనిన హిందూ రక్షణ ప్లాన్ ను వారికి చూపించాల్సిన అవసరం లేదు.

కాదు, నీవు చూపించు, రక్షణ ప్రణాళినను ఇవ్వు.

కానీ రక్షణ ప్రణాళిక చివరలో, ఒక్కసారి మొత్తం సువార్త ద్వారా వెళ్లిన తర్వాత, చివరలో మీ విశ్వాసమంతా యేసునందే వుంచాలని నొక్కి చెప్పవచ్చు.

మీరు ఆరాధించే ఇతర దేవుళ్లను త్యజించి నిజమైన దేవుడు యేసేనని వారు ఒప్పుకోవాలి.

ఈ విషయాన్ని మీరు వేరే ఇతర డినామినేషన్ లేదా బ్యాక్ గ్రౌండ్ నుండి వారికన్నా హిందువుతో ఎక్కువగా నొక్కి చెప్పాలి.

చివరలో దానిగురించి బాగా చెప్పగలగాలి. కానీ మీరు తెల్ల మనుషులకు సువార్తను అందించవచ్చు, నల్ల మనుషులకు సువార్తను అందించవచ్చు, హిస్పానిక్స్ కు సువార్తను అందించవచ్చు, మీరు ఏ దేశానికి చెందిన వారికైనా సువార్తను అందించవచ్చు.

మీరు ఒకరికి ఇవ్వవచ్చు, మీరు ఇంకొకరికి ఇవ్వవచ్చు ఎందుకంటే అంతటా ఒకటే దేవుడు, ఆయనను పిలిచే వారికందరికీ అది చాలా విలువైనది.

ఒక గొర్రెల దొడ్డి వుంది, ఒక గొర్రెల కాపరి వున్నాడు, ఒక ప్రభువున్నాడు, ఒక విశ్వాసము, ఒక బాప్తిస్మము, ఒక దేవుడు, కనుక మనము హిందువుల కొరకు సువార్తను తీసుకెళ్లాల్సిన అవసరం వుంది.

మీరు భారతదేశానికి ఒక ట్రిప్పు వేయాల్సిన అవసరం లేదు.

మీరు అక్కడికి వెళ్లాలని అనుకుంటే, గొప్ప విషయం, నిజాయితీగా చెప్పాలంటే, అది ఇక్కడ వుంది.

నేను మీకు ఫోనిక్స్ లేదా స్కాట్ డేల్ లేజా మెసా వెళ్లాలని చెప్పటం లేదు - అది ఇక్కడే, గుడిలో, మన పట్టణంలోనే.

ఇక్కడే.

సువార్త పంటలో పండడానికి వేలు, వేలు మరియు వేలమంది హిందువులు.

అందుకనే నాకు గడప గడపకు వెళ్లటాన్ని ప్రేమిస్తాను.

ఎందుకంటే నిజాయితీగా, అది అందరి మనుష్యుల్ని చేరుకునేలా చేస్తుంది, అది ఒక డొమెస్టిక్ మరియు ఫారిన్ మిషనరీగా అన్ని ఒక్క దాన్లోనే ఉండేలా చేస్తుంది, కేవలం బయటకి వెళ్లి కొన్ని తలుపుల్ని తట్టడం ద్వారా.

కానీ ఈ ఆలోచన మీద ముగించనివ్వండి.

హిందువులని రక్షింపబడడానికి ( ఇది అన్ని దేశస్ధులకి అలాగే హిందువులకి కూడా) ఉన్న గొప్ప ప్రతిబంధకమైనది ఎమిటంటే మనం అమెరికన్లగా దేవుడు లేక, చెడ్డ మరియు లోకసంబంధముగా జీవితాల వలన మన సాక్ష్యమును నాశనము చేసుకొని యున్నాము.

మనము మన సాక్ష్యమును నాశనము చేసికొని యున్నాము.

అది చాలా పెద్ద ప్రతిబంధకమైన విషయం, అందుకనే హిందువులు లేదా ముస్లింలు లేజా ఇతర ప్రజలు సువార్తను స్వీకరించలేకపోవుచున్నారు.

అది ఎందుకంటే, అమెరికన్లగా మనం మన సాక్ష్యమును నాశనము చేసుకొనుచున్నాము.

ద్వితియోపదేశ కాండము 4వ అధ్యాయంలో బైబిల్ ఎం చెబుతుందో చూద్దాం.

ఇది విదేశీ సువార్తికుల గురించినది.

ద్వితియోపదేశ కాండము 4ః5 చూడండిః

నాదేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.

ఈ కట్టడలన్నీ మీరు గైకొని ఆచరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము.

ఆయన ఎమంటున్నాడు?

దేవుని మాటలను గైకొని, ఆయన మాట యొక్క ఆజ్ఞలను పాటించుట దేశములు చూచినపుడు, నీవు వారి దృష్టిలో వివేకము కలవాడిగా కనపడును.

వారు దాని వైపు చూస్తారు మరియు అది వారి మీద ఎంతో ప్రభావం చూపుతుంది.

అది వివేకము కలిగి వుండబోతుంది.

అది వారు గౌరవించేదేదో అవబోతుంది.

మనము 6వ వచనము సగములో చూసినట్లయితే, ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.

ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏగొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?

మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలను నీతివిధులును గల గొప్ప జనమేది?

ఇదిగో ఇక్కడ నాప్రశ్నః ఎవరైనా భారతదేశానికి చెందినవారు ఒక హాలీవుడ్ సినిమాను చూసి, వావ్, అమెరికా ఎంతో నీతిమంతమైన దేశము అని చెప్పుకుంటారా?

వావ్, దేవుడు వారికి ఉన్నతంగా వున్నాడు, ఎటువంటి దేశము అక్కడ వుంది?

నీతిమంతమైన తీర్పులు మరియు చట్టాలు వున్న ఎటువంటి దేశము అక్కడ వుంది?

కాదు, వారు దానిని ఒక చెత్తలాగా చూస్తారు మరియు మన సంస్కృతి గురించి వారేమనుకుంటారో తెలుసా?

అది చెత్త.

వారు మన మతాన్ని గురించి ఎమనుకుంటారో తెలుసా?

అది చెత్తదై వుంది.

ఇప్పుడు చూడండిః మనము ప్రభుత్వ మూర్ఖత్వం లేదా హాలివుడ్ మూర్ఖత్వం లేదా మాడిసన్ ఎవెన్యూ మూర్ఖత్వాన్ని కంట్రోల్ చేయలేము.

మనకు వాటి మీద నియంత్రణ లేదుకానీ, మనం కనీసం మనల్ని, మన కుటుంబాల్ని మరియు మన చర్చిని నియత్రించవచ్చు.

మనము కనీసం సువార్త ప్రకాశించే జ్యోతి వలె వుండవచ్చు, అది దేవుని కృప మరియు రక్షణను మాత్రమే కాదు, కానీ మనుష్యులు గౌరవించే జీవితాన్ని కూడా జీవించవచ్చు.

తరువాత వారు దేవుని గురించి మనం మాట్లాడేబోయే కొన్ని విషయాలు వింటారు.

నీవు నీ జీవితం చెడ్డదైన, లోకము మార్గంలో జీవించినపుడు, దేవుని గురించి నీవు చెప్పే మాటలు ఎవరు వింటారు?

మేము నీకంటే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నామని, బహూశా వారు ఆలోచించవచ్చు.

మేము ఎందుకు యేసు క్రీస్తును అంగీకరించాలి, మేము నీలాగా జీవించటానికా?

మేము ఎందుకు యేసు క్రీస్తును అంగీకరించాలి, మా స్త్రీలు హుక్కర్స్ మరియు వ్యభిచారుణులాగా దుస్తులు ధరించడానికా?

వారు దానిని ఎందుకు అంగీకరిస్తారు?

వారు దానిని చూచి నీతి బాహ్యమైనదని అంటారు.

వారు మన సంస్కృతిని చూసి దేవునికి వ్యతిరేమైనదని అంటారు.

మీరు మీ జీవితం జీవించాడానికి నీతి లేదు, ప్రమాణాలు లేవు, చట్టాలు లేవు మరియు తీర్పులు లేవు.

వారు రక్షింపబడటానికి ప్రతిబంధకమైన గోడ వుంది, ఎందుకంటే అక్కడికి వెళ్లే అమెరికన్లు చెడ్డగా వుంటున్నారు.

మీకు తెలుసా, రిచర్డ్ గేర్ అనే నటుడి గురించి నేనొక కధ చదివాను, ఆయన ఇండియా వెళ్లినపుడు తన భార్యను కాక వేరే ఒక స్త్రీని అందరిముందు ముద్దు పెట్టుకుని అరెస్ట్ అయ్యాడు.

అతను తన భార్య కానీ ఒక స్త్రీని బహిరంగంగా మూతి మీద ముద్దు పెట్టుకున్నాడు.

మనం దీనిని నీతి బాహ్యమైన చర్యగా చూడవచ్చు.

ఇక్కడకి ఒక స్త్రీ వస్తే, నాభార్య కాని ఆమెను ఇక్కడే ముద్దు పెట్టుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు?

మీరు భయభ్రాంతులు అవుతారు.

మీరు భయభ్రాంతులు అవవచ్చు, కానీ మనము దానిని టివి లో చూస్తాం, మనం దానిని సినిమాలలో చూస్తాం మరి మనం దానిగురించి ఏమీ ఆలోచించము.

అది మంచిది మరియు విలాసమైనది.

అతను చేసాడు, అక్కడ అరెస్ట్ అయ్యాడు.

ఎందుకు?

ఎందుకంటే వారి సంస్కృతి చాలా సంప్రదాయమైనది మరి నిజానికి వారు కొన్ని విషయాలలో ఎక్కువ నైతికతను చూపిస్తారు. విలువలు మరియు ప్రమాణాలు లేకుండా జీవిస్తూ యేసు క్రీస్తు పేరును బురదలో కీడ్చిన అమెరికన్లమైన మనకు దేవుడు సహాయం చేసాడు - దేవుడు లేని, అపవిత్రమైన మరియు మలినమైన జీవితాన్ని జీవించడం.

ప్రపంచము దానివైపు చూస్తున్నది, వారు ప్రభావితం కాలేదు.

వారు ఎందుకు అవ్వాలి?

మనం ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించనపుడు మనం ఎలా ముస్లింలు మరియు హిందువుల దగ్గరికి సువార్తను తీసుకొని వెళతాము?

మేము ఎందుకు ఈ మతాన్ని అనుసరించాలి అని వారు మనల్ని చూసి అడగవచ్చు.

నీభార్య వేసుకున్న బట్టలకంటే నాభార్య ఎక్కువ బట్టలను ధరించింది.

నీభార్య సగం నగ్నంగా వుంది.

నీభార్య చిన్న షార్ట్స్ మరియు ఒక పల్చని టాప్ ధరించివుంది.

ఒకే, ముస్లిం స్త్రీలు ఇంకొంచెం ఎక్కువ దుస్తులు ధరిస్తారు.

ఒకే, మంచిది, మనం చాలా తక్కువ దుస్తులు ధరిస్తున్నాము, మనం దీనిమధ్య దేనినైనా కనుగొనాలి, బట్టలగురించి బైబిల్ ప్రమాణాలను మనం అనుసరించాలి.

మనం సువార్తతో ఇతర దేశాలకు ఎలా వెళ్లాలనే విషయం బైబిల్ లోని ద్వితీయోపదేశ?కాండము 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వుందిః దేవుని శాసనములు మరియు దేవుని నీతి రూపమును ముందుంచుకుని వెళ్లాలి.

హిందూమతం లేఖనముల రూపంలో ఇచ్చే ఎటువంటి పుస్తకంకంటే బైబిల్ చాలా గొప్పదని మనము ఎరుగుదురు.

మనకు తెలుసు, కానీ ఒక ప్రశ్న, వారు మన జీవితాల వైపు చూసినపుడు దీనిని చూస్తారా లేక యూ ఎస్ లోని హాలీవుడ్ ప్రతిబింబాన్ని చూస్తారా?

దాని గురించి అలోచించండి. మన మన జీవితాల్ని సరిచూసుకొని ఒక ప్రత్యేక మార్గంలో జీవించినపుడు, వారు మనలో హాలీవుడ్, మాడిసన్ ఎవెన్యూ మొదలైన వాటి ప్రతిబింబాన్ని చూస్తారా? లేక ఈ పుస్తకం యొక్క ప్రతిబింబాన్ని చూస్తారా , ఎందుకంటే ఈ పుస్తకంతో జీవిస్తున్నామని వారు చూస్తే, వారి దృష్టిలో మనము చాలా వివేకులము.

మీకు తెలుసరా, మనము ఒక భిన్నమైన మతాన్ని నమ్ముతున్నప్పటికీ, వీరు వారి జీవితాన్ని విలువలు, నీతి మరియు శుద్ధంగా అనిపిస్తున్న ఒక తెలివైన మార్గంలో జీవిస్తున్నారని వారంటారు.

కానీ అది సరిపోదు.

మిత్రులారా, నేను సువార్తికుల లైఫ్ స్టైల్ గురించి బోధించటంలేదు.

అది సరిపోదు.

అప్పుడు మీరు బైబిల్ తెరచి మీ నోరు ధైర్యంగా తెరచి సువార్తని బోధించాలి.

మీరు రెండింటిని చేయవలసిన అవసరం వుంది, ఊరికినే అక్కడ కూర్చుని నా సాక్ష్యం పెద్ద విషయం అని అనకూడదు.

మీరు దేవుడులేని, చెడ్డదైన జీవితాలు జీవిస్తుంటే, ఇతర సంస్కృతికి చెందినవారు మిమ్మల్ని తక్కువగా చూస్తారు ఎందుకంటే అమెరికా అంత దేవుడులేని మరియు చెడ్డగా లేరు.

నేనుకూడా అలా అనటం చాలా విచారకరం.

ఇప్పుడు ఇతర దేశాలు మనల్ని తక్కువగా చూస్తున్నాయి.

ఇది సత్యం.

వారు చూస్తున్నారు.

దానిగురించి ఆలోచించడిః వారు అమెరికా వైపు చూసి మనం సొదొమి ( హెమోసెక్సువాలిటీ) కిరాజధాని అనుకుంటారు.

సొదొమ్ భూమి మీదు నుంచి వచ్చిన మిషనరీ నుంచి నేను ఎందుకు వినాలని అనుకుంటాను?

నేను సొదొమ మరియు గొమర్రా దేశం నుంచి వచ్చాను, నేను మీకు యేసు సువార్తను అందిస్తున్నాను.

యేసును మర్చిపోండి, మేము దానిగురించి వినదలచుకోలేదు అని వారంటారు.

ఎందుకంటే వారు సొదొమి ( హెమోసెక్సువాలిటీ) మరియు దాని మురికిని కావాలనుకోవటంలేదు.

క్రైస్తవులమైన మనం నిలబడాలి, ఇలాంటివాటిని ఖండించాలి, దానికి వ్యతింకేంగా పోరాడాలి మరియు అలాంటివాటినుంచి మనల్ని మనం దూరం ఉంచుకోవాలి.

కానీ క్రైస్తవులు ఎమంటారంటే, అందరూ హోమోలని తీసుకురండి.

కాదు, మనం విధిగా దాని నుంచి దూరంగా వుండాలి.

కానీ హోమోల దగ్గరికి ఎలా వెళ్లాలి?

మనం వారిదగ్గరికి సువార్తతో వెళ్లాలి.

కానీ నరకానికి పోవుచున్న బిలియన్ హిందువుల మాటేమిటి?

ఇలాంటి భయంకరమైన సందేహాలు మన చర్చిల్లో వుంటే వారుమనల్ని మునిగిపోతున్న కట్టెలమోపు అనుకుంటారు.

ఇప్పటికే ఆలస్యమయిన హోమోసెక్సువల్ నీచుల కంటే, ఎందుకు హిందువుల గురించి కేర్ తీసుకోకూడదు?

కానీ, ఈ చిన్న ఫెయిరీ దగ్గరికి ఎలా వెళ్లాలని మనం చాలా వర్రీ అవుతున్నాము.

ప్రపంచములో హిందూమతం యొక్క ఈ అబద్ధ దేవుళ్లని ఆరాధిస్తున్న ఒక బిలియన్ హిందువుల సంగతేమిటి?

వారు రక్షింపబడాలని నీవు ఎందుకు అనుకోవు?

నీవు ఒక కట్టెలమోపు వలె లేక ఒక కట్టెల మోపుల సమూహంగా వుండటంతో వారు ప్రభావితం అవటం లేదు మరియు నేను చెబుతున్నాను, మనం హాలీవుడ్ యొక్క మురికి నుంచి మనం దూరంగా వుండాలి.

ఈ ప్రపంచములోని తెగులుతో మనము మనల్ని దూరంగా వుంచుకోవాలి.

నీవు బయటకి వెళ్లినపుడు నిరాటంక, అపవిత్రమైన, మురికి మార్గంలో నీజీవితాన్ని జీవిస్తే మరియు మురికి మనుషుల మధ్య నీవుండి మరియు నీమనస్సంతా చెత్తతో నింపుకుని, నీవు మంచిని, ప్రకాశించే సువార్తకాంతిని కోరుకుంటే, అది పనిచేయదు.

క్రైస్తవులమైన మనం మన సాక్ష్యమును సరిచేసుకోవలసిన అవసరం వుంది, అప్పుడు ప్రపంచదేశాలు మనల్ని చూసి జ్ఞానము కలిగినవారు అని చెపుతారు.

ఈ ప్రజలు దేవుడ్ని దగ్గరగా కలిగివున్నారు.

వారు ఏం చేబుతున్నారో నేను వినాలనుకుంటున్నాను.

పాతనిబంధన గ్రంధములో దేవుడు ఈ విధంగా ప్రవచించాడు, వారు దేవుని కట్టడలు మరియు నియమాలు పాటిస్తే, అన్నిచోట్లనుండి ప్రజలు వస్తారు.

ప్రజలు సమూహములవలె ఇస్రాయేలు దేశానికి దేవుని గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు.

ఉదాహరణకి, షీబా రాణికి చూపింబడ్డాయి, అమె ఎంతో ప్రభావితం అయ్యారు.

వావ్, చాలా అద్భుతము.

ఈ చట్టాలు, కట్టడలు మరియు తీర్పులు చాలా జ్ఞానము కలిగినవి.

ఆమె ఎంతో ప్రభావితం కాబడింది మరియు ఆమె జనముల యొద్దకు ఒక మంచి నివేదిక తీసుకువెళ్లింది.

ఆవిధంగా అమెరికా ఉండాలి, సహజంగా మనం ఈ దేశాని పాలించే వారిని నియత్రించలేము కానీ స్వతంత్ర్య బాప్టిస్టులవలె మనం కనీసము ఈ చర్చిలో, కనీసం మీ కుటుంబం మీతో కలవడానికి వచ్చే ప్రజలకు మేము ప్రత్యేకము అనేవిధంగా కనబడాలి.

మనం చెడ్డ ప్రజలం కాదు.

బైబిలును అనుసరించడాన్ని మనం నమ్ముతాము.

మీరు మీనోటిని తెరిచినపుడు యేసుక్రీస్తు సువార్తకు మంచి సాక్షివలె వుండడానికి ఈ సాక్ష్యము సహాయం చేస్తుంది.

మీకు రెండూ కావాలి.

మీరు కేవలం అక్కడ కూర్చుని ఇలా చెప్పకూడదు, నేను నాకిష్టం వచ్చినట్టు జీవిస్తాను, వారు దానిని చూస్తారు.

కాదు.

మీజీవితాన్ని జీవించండి, వాక్యమును బోధించండి.

కానీ మీరు దేవుని ఆజ్ఞలను విస్మరించి చెడు సాక్ష్యమును కలగివున్నారు కనుక, మీరు వాక్యమును బోధించాలనుకోరు.

అందుకని వారు ప్రభావితం కారు.

వారు ప్రభావితం కారు.

నీతిని బట్టి దేశాలు హెచ్చింపబడతాయి, కానీ పాపము అనేది ఏ మనుష్యునికైనా అవమానము.

అవమానము అంటే ఎంటో మీకు తెలుసా?

దాని అర్ధం ఏమిటంటే జనులు దానివంక చూసి తల ఆడిస్తారు అంతే.

మనం ఇప్పుడు ప్రపంచానికి నవ్వులాటగా వున్నాము.

ముందుకు వెళ్లి దానిని కాపాడండి.

మీలో కొంతమంది ఇప్పుడే.................. నేను బెట్ కడతాను, ఈ గదిలో వున్నవారిలో కొంతమంది ఈ రకంగా ఆలోచిస్తున్నారు, ఓ........... ఆయన కట్టెలమోపు అనే మాటను చెప్పాడు, ఓహ్, ఇక్కడనుండి వెళ్లపోండి, మరీ తిరిగి రాకండి, వెళ్లిపోండి, వెళ్లిపోండి, ఎందుకంటే అమెరికాకు ఈ రోజు మీరే ఒక సమస్య, అక్కడ కూర్చుని అనారోగ్యం, అసహ్యం, మురికి, తుచ్ఛమైనవాటిని రక్షించుకోండి.

మీరు వెళ్లిపోండి, ఇక్కడ నుండి వెళ్లిపోండి, మీరు ఈ చుట్టుప్రక్కల ఉండటానికి లేదు.

మీరు హోమోలకు వ్యతిరేకంగా పరుషంగా మాట్లడినపుడు నేను భయపడ్డాను, ఎందుకంటే మనం కొంతమందిని కోల్పోతాము అని మీరు అనవచ్చు.

నేను హోమోలకు వ్యతిరేకంగా పరుషంగా మాట్లడినపుడు కొంతమందిని కోల్పోతామని నేను నమ్ముతున్నాను.

ఆ మురికిని మరియు ఆ మరకను మీరు ఆమోదించినట్లయితే ఇక్కడ నుండి బయటకు వెళ్లిపోండి.

నా పిల్లలకు చుట్టుప్రక్కల మీరు వుండాలని నేను అనుకోవడంలేదు, ఎందుకంటే, మీరు దానిని కాపాడుకోవాలనుకుంటున్నారని నేను అనుమానిస్తున్నాను.

అది సిక్, అది కిరాతకం, అది విసుగు పుట్టించేది.

బయటకు పోండి

ప్రపంచం ఈ చెత్తను అంగీకరించదు.

ఇలాంటి రోతను అంగీకరించేది అమెరికా.

మిగిలిన ప్రపంచం మీవైపు చూస్తున్నారు మరియు మీరు అసహ్యకరంగా వున్నారని అనుకుంటారు.

మనం దుష్జత్వమునుంచి మనల్ని దూరపరచుకొని ఈ పుస్తకాన్ని ఒక ప్రమాణంగా పైకెత్తనట్లయితే మీరు సువార్తతో వారి యొద్దకు ఎలా వెళతారు.

హోమోలగురించి మీ వెర్షనును ఈ పుస్తకములో చూపించండి, నేను నా వెర్షనును చూపిస్తాను.

మన తలలను వంచి ప్రార్ధన చేద్దాం.

తండ్రీ, యేసుక్రీస్తు సువార్తను బట్టి మీకు కృతజ్ఞతలు.

దేవా, ఇది మంచి వార్త.

దీనిని ప్రపంచములోనికి తీసుకెళ్లాల్సిన అవసరం వుంది.

ప్రభువా, దీనిని ఒక బిలియన్ హిందువులవద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది.

ప్రభువా, వారు రక్షింపబడలేజు.

జోయల్ అస్టిన్ ఎమన్నాడో నేను పట్టించుకోను, ప్రభువా, వారు రక్షింపబడలేదు, మరియు ఇద్దరికి ఆవిషయం తెలుసు.

మేము సువార్త వెలిగే, కాలిపోయే జ్యోతిలాగా వుండటానికి మాకు సహాయం చేయమని ప్రార్ధన చేస్తున్నాము.

ప్రపంచములోని ఇతర దేశాలు గౌరవించే జీవితాన్ని గడిపడానికి సహాయం చేయ్యండి.

సౌత్ టెంపుల్ మరియు నార్త్ టెంపుల్ తలుపులు తట్టి ప్రియమైన జనములకు రక్షించే యేసు సువార్తను అందించడానికి సహాయం చెయ్యండి.

మేము వీటిని నీనామములో అడుగుచున్నాము.

ఆమెన్.

 

 

 

mouseover