Dr. Zakir Naik is a Liar! (Telugu subtitles)

Video

October 8, 2015

డాక్టర్ జాకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నారు. అలాగే ఇస్లాం మతానికి చెందిన సుప్రసిద్ధులైన క్షమా ప్రార్థకుల (అపోలజిస్ట్)లో

ఆయన ఒకరు. నేను డాక్టర్ నాయక్ ఛానెల్లోకి వెళ్లాను, అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన వీడియోలలో ఒకదానిపై

నేను క్లిక్ చేశాను. అందులో ఒక యువకుడు ఖురాన్లోని ఒక పరస్పర విరుద్ధమైన విషయం గురించి

ప్రశ్నలు అడుగుతున్నాడు నేను ఖురాన్ చదివినపుడు ఈ వివాదాస్పదమైన విషయాన్ని నేనూ గమనించాను.

నేను ఖురాన్ నుండి మీ కోసం ఖురాన్ లో సూరా , పద్యం , కేవలం రెండు శ్లోకాలు చదువుతాను.

"విశ్వాసులారా, యూదు విశ్వాసాన్నీ, క్రైస్తవులనీ, సబియన్లనీ, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారిని

న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారు తమ ప్రభువు ద్వారా సత్కరింపబడతారు

వారు భయపడాల్సిందిగానీ, చింతించాల్సిందిగానీ ఏమీ లేదు."

అందువలన ఆయన ఇలా అంటున్నారు, "మీరు క్రిస్టియన్ అయినా, యూదు అయినా, సబియన్ అయినా, మీరు

దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నంత వరకూ, మంచి పనులు చేయండి, అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉండండి, ఇక మీకు

తీర్పు దినాన భయమేమీ లేదు.” కానీ సూరా, లోని పద్యం లోఇస్లాం మతం కాక

“ఇతర మతాన్ని పాటించే వ్యక్తిని ప్రభువు కాపాడడు, అలాగే రాబోయే ప్రపంచంలో అతడు తప్పక నశించిపోయేవారిలో ఉంటాడు.’’

"అప్పుడు మళ్లీ, సూరా , శ్లోకం లో, ఇలా ఉంది, "విశ్వాసులారా,

యూదు విశ్వాసాన్నీ, క్రైస్తవులనీ, సబియన్లనీ, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారూ

న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారూ భయపడాల్సిందిగానీ, చింతించాల్సిందిగానీ ఏమీ లేదు."

కాబట్టి, ఇందులో ఏది తీసుకోవాలి? రెండు చోట్ల, క్రిష్టియన్ అయినా, లేదా మీరు

యూదు అయినా, సబియన్ అయినా, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారూ,

న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారూ బాగుంటారు అని చెప్పబడింది." మరో చోట

“చూడండి, మీరు ముహమ్మద్ ప్రవక్త వాక్కుల్లో నమ్మకం లేకపోతే, ఇస్లాం కాక వేరే మతం అనుసరిస్తే, మీరు నశించిపోతారు." అని చెప్పబడింది.

అందువల్ల డాక్టర్ నాయక్ని ఈ ప్రశ్న అడిగినపుడు, ఆయన శుద్ధ అబద్ధం చెప్తున్నారు.

పచ్చి అబద్ధాలతో కూడిన కురాన్లో ఉన్న ఈ ఘోరమైన విరుద్ధభావం గురించి ప్రశ్నించినపుడు,

ఆయన పచ్చి అబద్ధం చెప్పారు. ఆయన ఆ యువకునితో ఇలా చెప్పారు:

డా. జాకీర్ నాయక్: ఆయన కురాన్లో శ్లోకం ఉదహరించారు, సూరా అల్ బఖరా అధ్యాయం లోని శ్లోకం ,

అల్లానీ, ప్రళయదినాన్నీ విశ్వసించినవారికి వారి మతంతో సంబంధం లేకుండా

వారు యూదులుగానీ, క్రైస్తవులు గానీ, సాబీలు గానీ, భయంగానీ, దుఃఖం గానీ లేదు. వారికి ప్రభువు వద్ద నుండి

మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాంటిదే మరో సంగతి అధ్యాయం లో ఉంది. ఒక సోదరుడు ఇక్కడ

ప్రవక్త గురించిన ఎందుకు ప్రస్తావన చెప్పబడలేదు, అని అడుగుతున్నారు. ఈ విషయాన్ని వ్యక్తీకరించే సందర్భం మీరు చదివితే,

సోదరా, ఏం జరిగిందంటే, ప్రజలు ప్రవక్త దగ్గరకి వచ్చి, ఇలా చెప్పారు, "మేము యూదులుగా,

క్రిష్టియన్లుగా, సాబియన్లుగా ఉన్నాము – మరి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? ఈ సందర్భంలో సమాధానం

ఇలా ఇవ్వబడింది, మీరు అల్లాహ్ యందూ, ప్రళయకాలమందూ విశ్వాసం ఉంచినంతవరకూ, మీ

గత జాతి యూదు అయినా, క్రిష్టియన్ అయినా, సాబియన్ అయినా, మీకు ప్రతిఫలం లభిస్తుంది. అంటే

దాని అర్థం ఈనాడు క్రీస్తుని విశ్వసించే ఒక క్రైస్తవుడు

జన్నత్ (స్వర్గం) చేరతాడని కాదు.. కాదు, దాని అర్థం అది కాదు.

మనిషి: లేదు, కురాన్లో శ్లోకాల ఆధారం ఉంది నాకు, మీరు ఒకే దేవునిలో విశ్వాసం ఉంచితే,

మంచి పనులు చేస్తుంటే, మీకు ప్రళయదినంలో విశ్వాసం ఉంటే, మీకు ఆ రోజు గురించి భయపడాల్సిందేమీ లేదు.

డా. జాకీర్ నాయక్: శ్లోకాలా? కానీ ఆ శ్లోకాల వెనక ఉన్న నేపథ్యం ఏమిటి

మనిషి: అదా, నాకు తెలియదు.

డా. జాకీర్ నాయక్: ఆ శ్లోకం వెనక మొహమ్మద్ ప్రవక్త (శాంతి కలుగుగాక) దగ్గరకి ప్రజలు వచ్చినప్పటి నేపథ్యం ఉంది.

వాళ్లు ఇస్లాంని స్వీకరించాలని భావిస్తున్నారు, "గతంలో మేము యూదులము, మేము క్రిష్టియన్లము..."

అప్పుడు ఈ శ్లోకాలు చెప్పబడ్డాయి…నేపథ్యం ముఖ్యం.

ఇది పచ్చి అబద్ధం. డా. నాయక్‌తో మాట్లాడుతున్న ఆ యువకుడికి

ఆ శ్లోకాల వెనక నేపథ్యం తెలియదు. ఎందుకంటే, కురాన్కి సంబంధించిన

ఒక కాపీ నా చేతిలో ఉంది. మీరు క్రిష్టియన్లు, యూదులు, సాబియన్ల గురించిన

ఏ నేపథ్యమూ లేదు. " నేపథ్యం" అనే పదం ఎప్పుడు వర్తిస్తుంది, ఏది ముందు వచ్చిందీ లేదా

ఏది తర్వాత వచ్చిందీ అని చెప్పడానికే గదా, మీరు చూడొచ్చు, ఎక్కడా అలాంటిదేమీ ఉండదు.

ఈ ప్రజలు ఆయన దగ్గరకి వచ్చి, వారి గతంలో చెంది ఉన్న మతం గురించి ప్రశ్నిస్తున్నారు.

ఆయన పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, కానీ డా. నాయక్ కురాన్పట్ల అవగాహన లేని ప్రజల అజ్ఞానం మీద ఆధారపడ్డారు.

ఆయనకి అక్కడున్న ముస్లింలందరూ కరతాళ ధ్వనులు చేసి ప్రశంసిస్తున్నారు, కానీ అక్కడ అలాంటి నేపథ్యమేదీ లేదు.

అలాగే, అది ఈ ప్రజలందరూ క్రిష్టియన్లుగా ఉండేవారని చెప్పడం లేదు. అది చాలా ఖచ్చితంగా "యూదు

మతాన్ని అనుసరించేవారిని," అనే మాట వర్తమానకాలంలో" క్రిష్టియన్లు, సాబియన్లు, దేవుని మీదా,

ప్రళయదినం మీదా విశ్వాసం కలిగి, మంచిపనులు చేసే వారెవరైనా, వారి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుతారు., వారు

భయపడాల్సిందిగానీ, పశ్చాత్తాపపడాల్సిందిగానీ ఏమీ లేదు. "అందులో ఎక్కడా యూదులు, క్రిష్టియన్లుగా ఉండేవారని లేదు.

అది పచ్చి అబద్ధం. డా. నాయక్ పెద్ద అబద్ధారకోరు. ఈ కురాన్ గ్రంథమంతా పచ్చి అబద్ధాలతో నిండి ఉంది.

అబద్ధాలతో నిండి ఉన్న పుస్తకాన్ని వెనకేసుకురావాలంటే, అనివార్యంగా మీరు కూడా అబద్ధాలకోరు కావాల్సి వస్తుంది.

మరి డా. నాయక్‌ది అదే పరిస్థితి. నేనిప్పుడు చెప్పినట్లుగానే చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఆయన చెప్పిన నేపథ్యం గురించి అక్కడేమైనా ఉందేమో కురాన్లో ఏం చెప్పబడి ఉందో మీరే పరిశీలించుకోండి.

అక్కడ అలాంటిదేమీ లేదు. ఇక్కడి అసలు వాస్తవం ఇదే. పవిత్ర బైబిల్ గ్రంథం, జీసస్ క్రైస్ట్ మార్గము, సత్యం,

జీవం. ఆయన ద్వారా కాకుండా ఎవరూ తండ్రి వద్దకు చేరలేరు.

 

 

 

mouseover