1 00:00:00,120 --> 00:00:05,450 డాక్టర్ జాకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నారు. అలాగే ఇస్లాం మతానికి చెందిన సుప్రసిద్ధులైన క్షమా ప్రార్థకుల (అపోలజిస్ట్)లో 2 00:00:05,450 --> 00:00:11,110 ఆయన ఒకరు. నేను డాక్టర్ నాయక్ ఛానెల్లోకి వెళ్లాను, అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన వీడియోలలో ఒకదానిపై 3 00:00:11,110 --> 00:00:16,750 నేను క్లిక్ చేశాను. అందులో ఒక యువకుడు ఖురాన్లోని ఒక పరస్పర విరుద్ధమైన విషయం గురించి 4 00:00:16,750 --> 00:00:21,120 ప్రశ్నలు అడుగుతున్నాడు నేను ఖురాన్ చదివినపుడు ఈ వివాదాస్పదమైన విషయాన్ని నేనూ గమనించాను. 5 00:00:22,150 --> 00:00:28,330 నేను ఖురాన్ నుండి మీ కోసం ఖురాన్ లో సూరా 2, పద్యం 62, కేవలం రెండు శ్లోకాలు చదువుతాను. 6 00:00:28,330 --> 00:00:34,940 "విశ్వాసులారా, యూదు విశ్వాసాన్నీ, క్రైస్తవులనీ, సబియన్లనీ, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారిని 7 00:00:34,940 --> 00:00:39,120 న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారు తమ ప్రభువు ద్వారా సత్కరింపబడతారు 8 00:00:39,120 --> 00:00:42,600 వారు భయపడాల్సిందిగానీ, చింతించాల్సిందిగానీ ఏమీ లేదు." 9 00:00:42,609 --> 00:00:47,070 అందువలన ఆయన ఇలా అంటున్నారు, "మీరు క్రిస్టియన్ అయినా, యూదు అయినా, సబియన్ అయినా, మీరు 10 00:00:47,070 --> 00:00:51,070 దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నంత వరకూ, మంచి పనులు చేయండి, అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉండండి, ఇక మీకు 11 00:00:51,070 --> 00:00:56,339 తీర్పు దినాన భయమేమీ లేదు.” కానీ సూరా3, లోని పద్యం 85 లోఇస్లాం మతం కాక 12 00:00:56,339 --> 00:01:01,729 “ఇతర మతాన్ని పాటించే వ్యక్తిని ప్రభువు కాపాడడు, అలాగే రాబోయే ప్రపంచంలో అతడు తప్పక నశించిపోయేవారిలో ఉంటాడు.’’ 13 00:01:01,729 --> 00:01:08,720 "అప్పుడు మళ్లీ, సూరా 5, శ్లోకం 69లో, ఇలా ఉంది, "విశ్వాసులారా, 14 00:01:08,720 --> 00:01:13,850 యూదు విశ్వాసాన్నీ, క్రైస్తవులనీ, సబియన్లనీ, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారూ 15 00:01:13,850 --> 00:01:17,750 న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారూ భయపడాల్సిందిగానీ, చింతించాల్సిందిగానీ ఏమీ లేదు." 16 00:01:17,750 --> 00:01:21,410 కాబట్టి, ఇందులో ఏది తీసుకోవాలి? రెండు చోట్ల, క్రిష్టియన్ అయినా, లేదా మీరు 17 00:01:21,410 --> 00:01:25,910 యూదు అయినా, సబియన్ అయినా, దేవునీ, అంతిమ దినాన్నీ నమ్మినవారూ, 18 00:01:25,910 --> 00:01:29,210 న్యాయమైన రీతిలో ప్రవర్తించేవారూ బాగుంటారు అని చెప్పబడింది." మరో చోట 19 00:01:29,210 --> 00:01:34,470 “చూడండి, మీరు ముహమ్మద్ ప్రవక్త వాక్కుల్లో నమ్మకం లేకపోతే, ఇస్లాం కాక వేరే మతం అనుసరిస్తే, మీరు నశించిపోతారు." అని చెప్పబడింది. 20 00:01:34,470 --> 00:01:41,690 అందువల్ల డాక్టర్ నాయక్ని ఈ ప్రశ్న అడిగినపుడు, ఆయన శుద్ధ అబద్ధం చెప్తున్నారు. 21 00:01:41,690 --> 00:01:46,120 పచ్చి అబద్ధాలతో కూడిన కురాన్లో ఉన్న ఈ ఘోరమైన విరుద్ధభావం గురించి ప్రశ్నించినపుడు, 22 00:01:46,120 --> 00:01:49,370 ఆయన పచ్చి అబద్ధం చెప్పారు. ఆయన ఆ యువకునితో ఇలా చెప్పారు: 23 00:01:49,370 --> 00:01:53,580 డా. జాకీర్ నాయక్: ఆయన కురాన్లో శ్లోకం ఉదహరించారు, సూరా అల్ బఖరా అధ్యాయం 2 లోని శ్లోకం 62, 24 00:01:53,580 --> 00:01:58,440 అల్లానీ, ప్రళయదినాన్నీ విశ్వసించినవారికి వారి మతంతో సంబంధం లేకుండా 25 00:01:58,440 --> 00:02:06,240 వారు యూదులుగానీ, క్రైస్తవులు గానీ, సాబీలు గానీ, భయంగానీ, దుఃఖం గానీ లేదు. వారికి ప్రభువు వద్ద నుండి 26 00:02:06,240 --> 00:02:11,769 మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాంటిదే మరో సంగతి అధ్యాయం 5 లో ఉంది. ఒక సోదరుడు ఇక్కడ 27 00:02:11,769 --> 00:02:16,799 ప్రవక్త గురించిన ఎందుకు ప్రస్తావన చెప్పబడలేదు, అని అడుగుతున్నారు. ఈ విషయాన్ని వ్యక్తీకరించే సందర్భం మీరు చదివితే, 28 00:02:16,799 --> 00:02:21,060 సోదరా, ఏం జరిగిందంటే, ప్రజలు ప్రవక్త దగ్గరకి వచ్చి, ఇలా చెప్పారు, "మేము యూదులుగా, 29 00:02:21,060 --> 00:02:25,329 క్రిష్టియన్లుగా, సాబియన్లుగా ఉన్నాము – మరి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? ఈ సందర్భంలో సమాధానం 30 00:02:25,329 --> 00:02:30,530 ఇలా ఇవ్వబడింది, మీరు అల్లాహ్ యందూ, ప్రళయకాలమందూ విశ్వాసం ఉంచినంతవరకూ, మీ 31 00:02:30,530 --> 00:02:35,689 గత జాతి యూదు అయినా, క్రిష్టియన్ అయినా, సాబియన్ అయినా, మీకు ప్రతిఫలం లభిస్తుంది. అంటే 32 00:02:35,689 --> 00:02:39,700 దాని అర్థం ఈనాడు క్రీస్తుని విశ్వసించే ఒక క్రైస్తవుడు 33 00:02:39,700 --> 00:02:41,920 జన్నత్ (స్వర్గం) చేరతాడని కాదు.. కాదు, దాని అర్థం అది కాదు. 34 00:02:41,920 --> 00:02:45,010 మనిషి: లేదు, కురాన్లో 2 శ్లోకాల ఆధారం ఉంది నాకు, మీరు ఒకే దేవునిలో విశ్వాసం ఉంచితే, 35 00:02:45,010 --> 00:02:48,409 మంచి పనులు చేస్తుంటే, మీకు ప్రళయదినంలో విశ్వాసం ఉంటే, మీకు ఆ రోజు గురించి భయపడాల్సిందేమీ లేదు. 36 00:02:48,409 --> 00:02:51,579 డా. జాకీర్ నాయక్: 2 శ్లోకాలా? కానీ ఆ శ్లోకాల వెనక ఉన్న నేపథ్యం ఏమిటి 37 00:02:51,579 --> 00:02:52,420 మనిషి: అదా, నాకు తెలియదు. 38 00:02:52,420 --> 00:02:55,969 డా. జాకీర్ నాయక్: ఆ శ్లోకం వెనక మొహమ్మద్ ప్రవక్త (శాంతి కలుగుగాక) దగ్గరకి ప్రజలు వచ్చినప్పటి నేపథ్యం ఉంది. 39 00:02:55,969 --> 00:03:00,870 వాళ్లు ఇస్లాంని స్వీకరించాలని భావిస్తున్నారు, "గతంలో మేము యూదులము, మేము క్రిష్టియన్లము..." 40 00:03:00,870 --> 00:03:03,879 అప్పుడు ఈ శ్లోకాలు చెప్పబడ్డాయి…నేపథ్యం ముఖ్యం. 41 00:03:03,879 --> 00:03:08,219 ఇది పచ్చి అబద్ధం. డా. నాయక్‌తో మాట్లాడుతున్న ఆ యువకుడికి 42 00:03:08,219 --> 00:03:13,129 ఆ శ్లోకాల వెనక నేపథ్యం తెలియదు. ఎందుకంటే, కురాన్కి సంబంధించిన 43 00:03:13,129 --> 00:03:18,810 ఒక కాపీ నా చేతిలో ఉంది. మీరు క్రిష్టియన్లు, యూదులు, సాబియన్ల గురించిన 44 00:03:18,810 --> 00:03:24,359 ఏ నేపథ్యమూ లేదు. " నేపథ్యం" అనే పదం ఎప్పుడు వర్తిస్తుంది, ఏది ముందు వచ్చిందీ లేదా 45 00:03:24,359 --> 00:03:30,239 ఏది తర్వాత వచ్చిందీ అని చెప్పడానికే గదా, మీరు చూడొచ్చు, ఎక్కడా అలాంటిదేమీ ఉండదు. 46 00:03:30,239 --> 00:03:34,599 ఈ ప్రజలు ఆయన దగ్గరకి వచ్చి, వారి గతంలో చెంది ఉన్న మతం గురించి ప్రశ్నిస్తున్నారు. 47 00:03:34,599 --> 00:03:40,409 ఆయన పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, కానీ డా. నాయక్ కురాన్పట్ల అవగాహన లేని ప్రజల అజ్ఞానం మీద ఆధారపడ్డారు. 48 00:03:40,409 --> 00:03:45,849 ఆయనకి అక్కడున్న ముస్లింలందరూ కరతాళ ధ్వనులు చేసి ప్రశంసిస్తున్నారు, కానీ అక్కడ అలాంటి నేపథ్యమేదీ లేదు. 49 00:03:45,849 --> 00:03:50,329 అలాగే, అది ఈ ప్రజలందరూ క్రిష్టియన్లుగా ఉండేవారని చెప్పడం లేదు. అది చాలా ఖచ్చితంగా "యూదు 50 00:03:50,329 --> 00:03:56,790 మతాన్ని అనుసరించేవారిని," అనే మాట వర్తమానకాలంలో" క్రిష్టియన్లు, సాబియన్లు, దేవుని మీదా, 51 00:03:56,790 --> 00:04:00,329 ప్రళయదినం మీదా విశ్వాసం కలిగి, మంచిపనులు చేసే వారెవరైనా, వారి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుతారు., వారు 52 00:04:00,329 --> 00:04:05,260 భయపడాల్సిందిగానీ, పశ్చాత్తాపపడాల్సిందిగానీ ఏమీ లేదు. "అందులో ఎక్కడా యూదులు, క్రిష్టియన్లుగా ఉండేవారని లేదు. 53 00:04:05,260 --> 00:04:10,480 అది పచ్చి అబద్ధం. డా. నాయక్ పెద్ద అబద్ధారకోరు. ఈ కురాన్ గ్రంథమంతా పచ్చి అబద్ధాలతో నిండి ఉంది. 54 00:04:10,480 --> 00:04:15,819 అబద్ధాలతో నిండి ఉన్న పుస్తకాన్ని వెనకేసుకురావాలంటే, అనివార్యంగా మీరు కూడా అబద్ధాలకోరు కావాల్సి వస్తుంది. 55 00:04:15,819 --> 00:04:19,720 మరి డా. నాయక్‌ది అదే పరిస్థితి. నేనిప్పుడు చెప్పినట్లుగానే చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. 56 00:04:19,720 --> 00:04:24,370 ఆయన చెప్పిన నేపథ్యం గురించి అక్కడేమైనా ఉందేమో కురాన్లో ఏం చెప్పబడి ఉందో మీరే పరిశీలించుకోండి. 57 00:04:24,370 --> 00:04:31,210 అక్కడ అలాంటిదేమీ లేదు. ఇక్కడి అసలు వాస్తవం ఇదే. పవిత్ర బైబిల్ గ్రంథం, జీసస్ క్రైస్ట్ మార్గము, సత్యం, 58 00:04:31,210 --> 00:04:33,900 జీవం. ఆయన ద్వారా కాకుండా ఎవరూ తండ్రి వద్దకు చేరలేరు.